రామప్ప ఆలయాన్ని సుమారు 300 మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి…