వింటే భారతమే వినాలి..... తింటే గారెలే తినాలి... చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి. ఎందుకంటే... వైదిక వివాహ వ్యవస్థకు ప్రతీకలుగా నిలిచిన ఆదర్శ దంపతులు శ్రీ సీతారాములు.…