మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోనూ నాలుకకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆహారాన్ని అటు, ఇటు కదల్చడంలోనూ, మింగడంలోనూ, మాటలు మాట్లాడడంలోనూ నాలుక ఉపయోగపడుతుంది. అయితే మీకెప్పుడైనా…