అరిజోనాకు చెందిన ఆండీ నార్టన్ వయసు 32. అతడికి ఊహ తెలిసిన నాటి నుంచీ శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురయ్యేవి. నిద్రలేమి, ఆస్తమాతో కూడా అతడు సతమతమయ్యేవాడు.…