రామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ…