తిరుమల లడ్డూ వ్యవహారంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శల వర్షం గుప్పించుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత…