technology

బార్ కోడ్ అంటే ఏమిటి.. అది ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బార్ కోడ్ అంటే ఒక ప్రత్యేకమైన టువంటి వస్తువులపై తెలుపు మరియు నలుపు లైన్లను కలిగి ఉన్న వాటిని బార్ కోడ్ అని పిలుస్తారు&period; వివిధ రకాల స్థాయిలలో ఉండే ఈ బార్ కోడ్స్ ఏదైనా స్కానర్ ను ఉపయోగించి స్కాన్ చేస్తే ఆ కోడ్ కు సంబంధించి అందులో ఏం పెట్టారో అది మనకు చూపిస్తుంది&period; ఎక్కువగా ఈ బార్ కోడ్ లను షాపింగ్ మాల్స్&comma; రిలయన్స్ మార్ట్ వంటివాటిలో ఉపయోగిస్తూ ఉంటారు&period; ఈ తెలుపు మరియు నల్లని పట్టీల లైన్లలో సమాచారం నిక్షిప్తమై ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వస్తువుకు సంబంధించిన సమాచారాన్ని అందులో ఎన్ కోడ్ చేసి ఉంచుతారు&period; ఈ బార్ కోడ్ లో ఉండే సమాచారాన్ని మనం నేరుగా చదివి అర్థం చేసుకోలేం&period; దీన్ని తయారు చేసినటువంటి బార్ కోడ్ రీడర్స్ లేదా స్కానర్ మాత్రమే చదవగలుగుతారు&period; ఆటోమేటిక్ మెషిన్ లలో స్కానింగ్ చేసిన వెంటనే అందులో ఉండే బార్ కోడ్ రీడ్ చేయబడుతుంది&period; ఆ సమాచారాన్ని అవసరమైతే కంప్యూటర్ కు పంపించుకునే అవకాశం కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83907 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;barcode-scanner&period;jpg" alt&equals;"what is a barcode scanner and how it works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదాహరణకు మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు తీసుకున్న వెంటనే వారు ఆ వస్తువుపై ఉన్న బార్కోడ్ పై స్కాన్ చేయగానే దానిపై ఉన్న ధర వారికి పడుతుంది&period; దానికి సంబంధించిన సమాచారం కంప్యూటర్లోకి వస్తుంది&period;ఈ విధంగా బార్కోడ్ ను ఉపయోగించి మార్కెట్లలో దాని ధర అయితే ఈజీగా తెలుసుకుంటారు&period; అయితే ఇది ఏ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్&comma; ఆయా కంపెనీకి సంబంధించిన బార్కోడ్లను వేసుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts