technology

ఒకప్పుడు టీవీలకు, ఫ్రిజ్‌ లకు వాడే స్టెబిలైజర్లు ఇప్పడు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి?

<p style&equals;"text-align&colon; justify&semi;">11Kv lines నుండి LT&lpar;low tension&rpar;&comma; LT నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240V కి స్టెప్ డౌన్ చేసిన కరెంటు ఇంటికి వస్తుంది&period; అదే అపార్ట్మెంట్ కి డైరెక్ట్ 11Kv నుండి ట్రాన్స్ఫార్మర్ ద్వారా 240 స్టెప్ డౌన్ చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి 240V వెళ్తుంది&period; ఇంట్లో ఉండే అన్ని ఎలక్ట్రానిక్స్&comma; ఎలక్ట్రికల్స్ 240V input తో నడుస్తాయి&period; అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కరెంటు వచ్చినప్పుడు ఫ్లక్చువేషన్స్ వచ్చి వస్తువులు కాలిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ ఉండేవి కాదు&period; ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి వచ్చిన LT లైన్ కి పరిమితికి మించి ఎక్కువ ఇండ్లకు కనెక్షన్ ఇవ్వడం వలన అందరికీ 240V కాకుండా ఒకరికి ఎక్కువ లేదా తక్కువ కరెంటు వచ్చేది&period; ఈ క్రమంలోనే స్టెబిలైజర్ సరిగ్గా 240V ఉండేలా చూస్తుంది&period; అందుకే అప్పట్లో స్టెబిలైజర్ ని చాలా ఎక్కువగా వాడేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85825 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;stabilizer&period;jpg" alt&equals;"why people are not using stabilisers these days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ నుండి ఎన్ని ఇండ్లకు కనెస్క్షన్ ఇవ్వాలో ఖచ్చితంగా అన్నిటికీ మాత్రమే ఇస్తున్నారు&period; దానిద్వారా విద్యుత్ లో హెచ్చుతగ్గులు లేవు&comma; దానితో పాటు ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్&comma; ఎలక్ట్రికల్స్ లో 200V నుండి 300V హెచ్చుతగ్గులను తట్టుకునేలా ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ని అమరుస్తున్నారు&period; అందుకే ఇప్పుడు స్టెబిలైజర్ అవసరం లేకుండా పోయింది&period; కానీ ఇండిపెండెంట్ ఇళ్లు కలిగి ఉన్నవాళ్లు టీవీ కి స్టెబిలైజర్ ని పెట్టుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts