vastu

ఈ పెయింటింగ్‌ని మీ ఇంట్లో ఉంచితే అంతా మంచే జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని పాజిటివ్ ఎనర్జీ రావాలని కోరుకుంటారు&period; సంతోషంగా జీవించాలి&comma; ఏ కష్టాలు లేకుండా ఉండకూడదని అనుకుంటారు&period; అయితే వాస్తు ప్రకారం ఇలా కనుక మీరు పాటించారంటే కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది&period; ఎలాంటి బాధలున్నా కూడా బయటకు వచ్చేయొచ్చు&period; ఇంట్లో ఈ విధంగా మీరు ఫోటోని పెట్టడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది గుర్రాల ఫోటోలను ఇంట్లో పెడితే చాలా మంచి జరుగుతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాజిటివ్ ఎనర్జీ వస్తుందట&period; వాస్తు శాస్త్రం ప్రకారం పరిగెడుతున్నటువంటి గుర్రాలని ఇంట్లో ఉంచడం వలన వ్యాపారము అభివృద్ధి కలుగుతుంది&period; ప్రేమ ఆనందం సంతోషం ధైర్యం కూడా కలుగుతాయి మీ కెరియర్ లో మంచి అభివృద్ధి కనపడాలంటే తూర్పు దిశలో మీరు పరిగెడుతున్న ఏడు గుర్రాల చిత్రపటాన్ని పెట్టండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90158 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;7-horses&period;jpg" alt&equals;"put this painting in your home for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వలన మీ పనిలో ఎలాంటి ఆటంకాలు కలగవు అంతా మంచి జరుగుతుంది దక్షిణం వైపు ఏడు గుర్రాల పెయింటింగ్ పెట్టుకుంటే మీరు మొదలుపెట్టిన పని పూర్తవుతుంది&period; ఉత్తర దిశలో ఏడుగుర్రాల ఫోటోని పెట్టుకోవడం వలన సిరిసంపదలు కలుగుతాయి&period; గుర్రాలు పరిగెత్తడం వేగానికి చిహ్నం కాబట్టి బెడ్ రూమ్ లో పెట్టుకోవద్దు&period; ఆఫీస్ రూమ్ లో స్టడీ రూమ్ లో పెట్టుకోవచ్చు&period; ఒక గుర్రం ఫోటోని అస్సలు పెట్టుకోవద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts