viral news

బెడ్ రూమ్ లో పాముల ఫైట్.. వీడియో వైరల్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా నెట్టింట ఒక వీడియో వైరల్ గా మారింది&period; పాము కి సంబంధించిన ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది చూసారు&period; బెడ్ రూమ్ లో పాములు ఫైట్ కి సంబంధించిన ఈ వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు&period; ఒక బెడ్ రూమ్లో మంచం కింద ఒకదానికొకటి చుట్టి పాములు బంధించబడ్డాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి గది వెలుపల మంచం కింద పాములపై టార్చ్ వేసి చూస్తున్నాడు&period; ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ పోస్ట్ చేశారు&period; పాములని తర్వాత రక్షించి అడవిలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు పోస్ట్ చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54008 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;snakes-fight&period;jpg" alt&equals;"snakes fighting viral video " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్లు చేస్తున్నారు&period; ఇలా రెండు పాములు ఒకదానికి ఒకటి పట్టుకుని ఉండడంతో కొంచెం ప్రైవసీ ఇవ్వాలని ఒక యూజర్ కామెంట్ చేయగా&period;&period; ఇంకో యూజర్ అవి రెండు ఏకాంతంలో గడుపుతున్నాయని కామెంట్ చేశారు&period; ఈ వీడియోకి ఇలా నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1848567330097246642" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts