నిత్యం ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కార్యక్రమాలు బెడ్ కాఫీతోనో, బెడ్ టీతోనో మొదలవుతుంటాయి. కొందరు నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ఇతర పనులు ముగించుకుని…