ఎక్కువ కాలంపాటు ఆరోగ్యంగా జీవించాలంటే పాటించాల్సిన 10 సులభమైన ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది కార్య‌క్ర‌మాలు బెడ్ కాఫీతోనో&comma; బెడ్ టీతోనో మొద‌à°²‌వుతుంటాయి&period; కొంద‌రు నిద్ర లేవ‌గానే కాల‌కృత్యాలు తీర్చుకుని ఇత‌à°° à°ª‌నులు ముగించుకుని ఆఫీసుల‌కు à°¹‌డావిడిగా à°¬‌à°¯‌ల్దేరుతుంటారు&period; ఇక రోజంతా ఒత్తిళ్లు&comma; ఆందోళ‌à°¨‌à°² à°¨‌డుమ గ‌డిపి సాయంత్రం ఇంటికి à°µ‌చ్చి కాసింత తిని అర్థ‌రాత్రి à°µ‌à°°‌కు మెళ‌కువ‌తో ఉండి టైం పాస్ చేస్తారు&period; à°¤‌రువాత ఎప్పుడో నిద్రిస్తారు&period; నిజానికి చాలా మంది దిన చ‌ర్య దాదాపుగా ఇలాగే ఉంటుంది&period; అయితే ఆయుర్వేద ప్ర‌కారం కింద తెలిపిన విధంగా దిన‌చ‌ర్య‌ను మార్చుకుంటే దాంతో ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించ‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ నిత్యం పాటించాల్సిన దిన‌చ‌ర్య ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-271 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;ayurveda-chitkalu-for-healthy-life-1024x690&period;jpg" alt&equals;"ayurveda chitkalu for healthy life" width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ&comma; కాఫీలకు బదులుగా ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; శరీర బరువు ఎలా ఉందో చెక్‌ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బరువుకు తగిన విధంగా ఆ రోజు తినాల్సిన ఆహారాలను ఎంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి&period; ఉదయం&comma; మధ్యాహ్నం&comma; సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తీసుకునే భోజనంలో ద్రవ&comma; ఘనాహారాలు ఉండాలి&period; జీర్ణాశయంలో పావు వంతు ఖాళీ ఉంచాలి&period; జీర్ణం సరిగ్గా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; భోజనానికి&comma; భోజనానికి మధ్య కనీసం 4 నుంచి 5 గంటల వ్యవధి ఉండాలి&period; రోజులో ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి భోజనం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగరాదు&period; తప్పదనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి&period; భోజనానికి ముందు&comma; భోజనం చేసేటప్పుడు&comma; చేశాక ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీరు&comma; పానీయాలను తాగరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; వారంలో ఒక్కసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; శరీరం ఉన్న స్థితిని బట్టి నిత్యం వ్యాయామం చేయాలి&period; ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారంలో కనీసం 3 రోజులు వ్యాయామం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; రోజూ&comma; వారం వారం చేయాల్సిన కార్యక్రమాలను తప్పనిసరిగా పూర్తి చేయండి&period; ఆరోగ్యం&comma; వ్యాయామం&comma; భోజనం విషయాల్లో పెట్టుకునే నియమాలను పాటించండి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts