ఆధ్యాత్మికం

త‌మ‌ల‌పాకుల్లో ఏయే దేవుళ్లు, దేవ‌త‌లు కొలువై ఉంటారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి పూజకి కూడా తమలపాకు అవసరం&period; తమలపాకు లేక పోతే పూజ అనేది అవ్వదు తమలపాకు గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు తెలుసుకుందాం&period;&period; తమలపాకులో దేవతలు ఉంటారు&period; కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే తమలపాకుని పూజించాలి&period; పూజించెందుకు ఉపయోగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమలపాకుల‌లో అనేక దేవత రూపాలు కొలువై ఉన్నాయని శాస్త్రం అంటోంది&period; మరి ఇక ఏ దేవతలు ఉన్నారు అనేది చూస్తే&period;&period; తమలపాకు చివర మహాలక్ష్మి దేవి ఉంటుంది జేష్టా దేవి తమలపాకు కాడికి కొమ్ముకి మధ్య లో ఉంటుంది&period; విష్ణుమూర్తి కూడా తమలపాకుల‌లో కొలువై ఉంటారు&period; ఇంద్రుడు శుక్రుడు కూడా ఉంటారు&period; తమలపాకు మధ్య భాగంలో అయితే సరస్వతి దేవి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88864 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;betel-leaves&period;jpg" alt&equals;"hindu gods and goddess have special places in betel leaves " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమలపాకు కుడి వైపున భూదేవి ఉంటుంది&period; తమలపాకు కి ఎడం వైపు పార్వతి దేవి మాంగల్య దేవి వుంటారు&period; కామదేవుడు తమలపాకు పై భాగం లో ఉంటారు ఇలా వివిధ దేవత రూపాలని కలిగి తమలపాకు ఉంటుంది&period; తమలపాకు ఖచ్చితంగా పూజల్లో వాడాలి అలానే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు తమలపాకుతో&period; అందుకే ఇంత గొప్ప తమలపాకుని పూజలో కచ్చితంగా వాడుతూ ఉంటారు&period; హిందూ సంప్రదాయంలో అందుకే తమలపాకు కి ఇంత ప్రాధాన్యత ఉంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts