technology

వాట్సాప్‌, టెలిగ్రామ్‌ల‌కు ఇక కాలం చెల్లిన‌ట్లే.. కొత్త చాట్ యాప్ తెస్తున్న ఎలాన్ మస్క్‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాన్ మస్క్ యొక్క ఎక్స్ యాప్ లో కొత్తగా ఎక్స్‌ చాట్ &lpar;XChat&rpar; పేరుతో ఒక చాట్ ఇంటర్ఫేస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు&period; ఇది వాట్సాప్ కు పోటీగా ఉంటుందని భావిస్తున్నారు&period; ఈ XChat ద్వారా ఫోన్ నంబర్ లేకుండా ఆడియో&comma; వీడియో కాల్స్ చేయవచ్చు&period; ఈ వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాన్ మస్క్ ఈ XChat గురించి తన ఎక్స్ వేదిక ద్వారా ప్రకటించారు&period; ఈ XChat లో end-to-end encryption&comma; disappearing messages&comma; ఆడియో&sol;వీడియో కాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి&period; XChat ని X యూజర్ల కోసం రూపొందించారు&period; ఇది ఇప్పటికే ఉన్న X ప్లాట్‌ఫారమ్ పై డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88868 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;x-chat&period;jpg" alt&equals;"elon musk bringing xchat new messaging app " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఫోన్ నెంబర్ ఉండి కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి&period;&period; వేదింపులు&comma; ఉగ్రవాదం కూడా&period;&period; ఫోన్ నంబర్ లేకపోతే ఇంకెంత విచ్చలవిడితనం ఉంటుందో&period;&period; ఎంత క్రైమ్ పెరుగుతుందో చెప్పలేము&&num;8230&semi; ఇలాంటి విధానాన్ని నిలువరించడమే ఉత్తమం… అని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts