ఆధ్యాత్మికం

Kobbari Nune Deeparadhana : కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే.. ఎన్నో శుభఫలితాలు.. పైగా ఏ సమస్యా ఉండదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kobbari Nune Deeparadhana &colon; ప్రతిరోజు ఇంట్లో తప్పకుండా దీపం వెలగాలి&period; దీపారాధన చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు&period; చాలా మంది దీపాన్ని వెలిగించేటప్పుడు కొబ్బరి నూనెను&comma; ఆవు నెయ్యిని&comma; నువ్వుల నూనెని ఎక్కువగా వాడుతూ ఉంటారు&period; కొబ్బరి నూనెతో ఎక్కువ మంది దీపాన్ని రోజు వెలిగిస్తూ ఉంటారు&period; కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే&comma; ఎలాంటి ఫలితాలను పొందొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి&period; కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా&comma; సంతోషంగా సాగుతుంది&period; అయితే కొబ్బరి నూనెతో దీపారాధన చేసేటప్పుడు రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకి పూజ చేసి&comma; శ్రీ అశ్వదనారాయణ స్వామికి కొబ్బరి నూనెతో&comma; దీపాన్ని పెడితే భార్యాభర్తల మధ్య సమస్యలు&comma; చిక్కులు ఉండవు&period; సుఖంగా&comma; సంతోషంగా దాంపత్య జీవితం సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54044 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Kobbari-Nune-Deeparadhana&period;jpg" alt&equals;"Kobbari Nune Deeparadhana gives many good results " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి&comma; పంచదారని నైవేద్యంగా పెడితే శుభకార్యాలు ఆ ఇంట జరుగుతాయి&period; మహాలక్ష్మి దేవికి కూడా మీరు కొబ్బరి నూనెతో&comma; దీపారాధన చేయడం మంచిది&period; 40 రోజులు పాటు మహాలక్ష్మి దేవికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పులన్నీ కూడా వసూలు చేసేయచ్చు&period; డబ్బు సమస్యలు ఉండవు&period; మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ కుజదోషం ఉన్నవాళ్లు కొబ్బరి నూనెతో దీపాన్ని పెడితే&comma; వివాహం త్వరగా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు దీపారాధన చేసాక బొబ్బట్లని నైవేద్యంగా పెట్టి&comma; 11 మంది ముత్తైదువులకి ఆ బొబ్బట్లు ఇస్తే చక్కటి ఫలితం ని పొందవచ్చు&period; శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కూడా మంచిది&period;&period; దీపారాధన చేసాక తులసి దళాలతో మాల కట్టి ప్రార్థించండి&period; అలా చేయడం వలన ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు&period; కాశీ విశ్వేశ్వరుడికి సోమవారం రాత్రి హారతి ఇచ్చి&comma; కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కోరుకున్నవి నెరవేరుతాయి&period; శ్రార్ధాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే&comma; పితృదేవతలు స్వర్గలోకానికి వెళ్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts