ఆధ్యాత్మికం

అయ్య‌ప్ప స్వామి 18 మెట్ల వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారు&comma; వెండి&comma; రాగి&comma; ఇనుము&comma; తగరం వంటి పంచలోహాలతో&period;&period; ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు&period; 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది&period; ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు&period; అంటే నేత్రాలు&comma; చెవులు&comma; నాసిక&comma; జిహ్వ&comma; స్పర్శలకు సంకేతం&period; మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది&period; మంచి విషయాలు వినాలి&comma; మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను&comma; ఎప్పుడూ తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తాయి&period; అలాగే&period;&period; స్పర్శ జపమాల ద్వారా ఎప్పుడూ ఆ దైవనామస్మరణలో ఉండాలని తెలుపుతుంది&period; 5 మెట్ల తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం&period; అంటే కామం&comma; క్రోధం&comma; లోభం&comma; మోహం&comma; మదం&comma; మాత్స‌ర్యం&comma; అసూయ&comma; దంబంనుసూచిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ అష్టరాగాలు చక్కటి సందేశాన్ని ఇస్తాయి&period; మనుషులు అహంకారాన్ని విడనాడి&comma; స్వార్థాన్ని వదిలిపెట్టాలి&period; దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి&period; చెడు మార్గంలో వెళ్తున్నవాళ్లకు మంచి మార్గంలో వెళ్లాలని సూచించాలి&period; తర్వాత మూడు మెట్లు సత్వం&comma; తామసం&comma; రాజసంను సూచిస్తాయి&period; ఈ త్రిగుణాలు&period;&period; బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి&period; చివరి రెండు మెట్లు విద్య&comma; అవిద్యను సూచిస్తాయి&period; విద్య అంటే జ్ఞానం&period; మనమందరం జ్ఞానం పొందడానికి అవిద్యను అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91069 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sabarimala&period;jpg" alt&equals;"these are the real secrets of sabarimala 18 steps " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శబరిమల ఆలయంలోని 18 మెట్లు ఎక్కిన వాళ్లు జ్ఞానంతో పాటు సంపద పొంది జీవితంలో పరిపూర్ణులవుతారని ఒక నమ్మకం ఉంది&period; 18 మెట్లు ఎక్కేటప్పుడు తలపై ఇరుముడి పెట్టుకోవాలి&period; ఈ ఇరుముడిని దేవాలయంలో ఇచ్చి&period;&period; ప్రసాదం ఇంటికి తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది&period; శబరిమల ఆలయంలో స్వామి దర్శనానికి మాత్రమే కాదు&period;&period; ఆయన ఆలయానికి చేరుకోవాలన్నా&period;&period; 18 కొండలు దాటాలి&period; అంటే అయ్యప్ప ఆలయం 18 కొండలపై&comma; అయ్యప్ప దర్శన భాగ్యం 18 మెట్లపై కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts