information

ప్ర‌తి పెట్రోల్ పంప్‌ లో…… ఈ 10 స‌దుపాయాలు త‌ప్ప‌కుండా ఉండాలి.!!

<p style&equals;"text-align&colon; justify&semi;">టూ వీల‌ర్‌&comma; త్రీ వీల‌ర్‌&comma; ఫోర్ వీల‌ర్… ఇలా వాహ‌నం ఏదైనా ఇంధ‌నం అయిపోయిందంటే చాలు చాలా మంది పెట్రోల్ పంప్‌à°²‌కు వెళ్ల‌డం&comma; ఇంధ‌నం నింపుకోవ‌డం ఇదే చేస్తారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం à°ª‌లు à°¸‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాలి&period; అవి à°¤‌ప్ప‌నిస‌à°°à°¿&period; అలా చేయ‌లేక‌పోతే ఆ కంపెనీకి చెందిన ఉన్న‌à°¤ అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period; వారు కూడా స్పందించ‌క‌పోతే à°ª‌లు వెబ్‌సైట్ల‌లో వినియోగ‌దారులు ఫిర్యాదు చేసి à°¤‌à°® à°¸‌à°®‌స్య‌à°²‌ను à°ª‌రిష్క‌రించుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలో అస‌లు పెట్రోల్ పంప్‌à°²‌లో వినియోగ‌దారుల‌కు à°²‌భ్య‌à°®‌య్యే à°¸‌దుపాయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా ఈ కింది à°¸‌దుపాయాలు కచ్చితంగా క‌ల్పించాలి&period; అవేమిటంటే… వాహ‌నాల్లో ఉచితంగా గాలి నింపాలి&period; తాగునీటిని అందించాలి&period; వినియోగ‌దారుల‌కు ఏవైనా గాయాలు అయితే ప్ర‌à°¥‌à°® చికిత్స చేసేందుకు గాను à°«‌స్ట్ ఎయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినియోగ‌దారుల‌కు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని à°ª‌రిష్క‌రించుకునేందుకు కంప్లెయింట్ బాక్స్‌à°²‌ను ఏర్పాటు చేయాలి&period; ఉచితంగా à°®‌రుగుదొడ్ల సౌక‌ర్యం క‌ల్పించాలి&period; అగ్ని ప్ర‌మాదాలు ఏర్ప‌డితే వాటి నుంచి à°°‌క్ష‌à°£ పొందేందుకు గాను ఫైర్ ఎక్స్‌టింగ్విష‌ర్లు&comma; ఇసుక‌తో నిండిన à°¬‌కెట్ల‌ను ఏర్పాటు చేయాలి&period; ఇంధ‌à°¨ à°§‌à°°‌à°²‌ను&comma; ఆ పంప్ à°ª‌నిచేసే à°¸‌à°®‌à°¯ వేళ‌à°²‌ను తెలిపే చార్ట్‌à°²‌ను ఏర్పాటు చేయాలి&period; à°¸‌à°¦‌రు పెట్రోల్ పంప్ à°¯‌జ‌మాని పేరు&comma; ఫోన్ నంబ‌ర్&comma; ఇత‌à°° వివ‌రాలతోపాటు ఆ పంప్‌కు ఉన్న లైసెన్స్ వివ‌రాల‌ను తెలిపే బోర్డుల‌ను ఏర్పాటు చేయాలి&period; ఇంధ‌à°¨ నాణ్య‌à°¤‌ను à°ª‌రీక్షించేందుకు గాను ఏ పెట్రోల్ పంప్‌లో అయినా ఫిల్ట‌ర్ పేప‌ర్ టెస్ట్‌&comma; డెన్సిటీ చెక్‌à°²‌ను విధిగా ఏర్పాటు చేయాలి&period; ఫిల్ట‌ర్ పేప‌ర్ టెస్ట్ ఎలా చేయాలంటే… ఒక ఫిల్ట‌ర్ పేప‌ర్‌ను తీసుకుని దానిపై కొన్ని చుక్క‌à°² పెట్రోల్ వేయాలి&period; అది 2 నిమిషాల్లో ఆవిరి అవుతుంది&period; దాంతోపాటు పెట్రోల్ చుక్క‌లు à°ª‌à°¡à°¿à°¨ ప్రాంతంలో పింక్ క‌à°²‌ర్ గా పేప‌ర్ మారుతుంది&period; ఒక వేళ ఆ క‌à°²‌ర్ కాకుండా వేరే ఏ క‌à°²‌ర్ à°µ‌చ్చినా ఆ పెట్రోల్ నాణ్య‌మైంది కాద‌ని గుర్తించాలి&period; వెంట‌నే అప్ర‌à°®‌త్త‌మై ఫిర్యాదు చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91065 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;petrol-pump&period;jpg" alt&equals;"petrol pumps must provide these facilities to their customers " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డెన్సిటీ చెక్ చేసేందుకు 500 ఎంఎల్ కెపాసిటీ క‌లిగిన జార్&comma; హైడ్రోమీట‌ర్‌&comma; à°¥‌ర్మామీట‌ర్ వంటివి అవ‌à°¸‌à°°‌à°®‌వుతాయి&period; వాటిని పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయాలి&period; వినియోగ‌దారులు ఆయా à°ª‌రిక‌రాల‌ను తీసుకుని జార్‌లో 3&sol;4 à°µ వంతు à°µ‌à°°‌కు ఇంధ‌నం నింపాలి&period; అనంత‌రం హైడ్రోమీట‌ర్‌&comma; à°¥‌ర్మామీట‌ర్‌à°²‌తో డెన్సిటీ&comma; ఉష్ణోగ్ర‌à°¤ వంటి వాటిని రికార్డు చేయాలి&period; ఆ à°¤‌రువాత పెట్రోల్ పంప్‌లో ఉండే డెన్సిటీ చార్ట్‌తో ఆ వివ‌రాల‌ను పోల్చి చూడాలి&period; ఏవైనా అనుమానాస్ప‌దంగా వివ‌రాలు రికార్డు అయితే అప్పుడు ఫిర్యాదు చేయాలి&period; పెట్రోల్ పంపుల్లో నింపే ఇంధ‌నం à°¸‌రైన ప్ర‌మాణంలోనే à°µ‌స్తుంద‌ని తెలుసుకునేందుకు పెట్రోల్ పంపుల్లో 5 లీట‌ర్ల కెపాసిటీ ఉన్న జార్‌à°²‌ను ఏర్పాటు చేయాలి&period; వాటిలో ఇంధ‌నం నింప‌డం ద్వారా వినియోగ‌దారులు à°¤‌à°®‌కు à°¸‌రైన మొత్తంలోనే ఇంధ‌నం à°µ‌స్తుంద‌ని రూఢి చేసుకోవ‌చ్చు&period; ఏవైనా అవ‌క‌à°¤‌à°µ‌క‌లు జ‌రిగితే ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వినియోగ‌దారులు ఇంధ‌నం నింపుకుంటే విధిగా బిల్ తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¸‌à°¦‌రు పంప్ వారు ఏవైనా మోసానికి పాల్ప‌డితే వారిపై ఫిర్యాదు చేసేందుకు వీలుంటుంది&period; వినియోగ‌దారులు à°¤‌à°®‌కు ఎదుర‌య్యే ఏ à°¸‌à°®‌స్య‌నైనా ముందుగా పెట్రోల్ పంప్ à°¯‌జ‌మాని లేదా ఆ కంపెనీతో à°ª‌రిష్క‌రించుకోవాలి&period; అలా కుద‌à°°‌ని à°ª‌క్షంలో వారు Centralized Public Grievances Redness &amp&semi; Monitoring System &lpar;CPGRAMS&rpar; వారికి వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts