ఆధ్యాత్మికం

ఈ శివలింగం ఏటా పెరుగుతుంది.. యుగాంతం ఎప్పుడో కూడా ఇది చెప్పేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రళయాలు&comma; ఉత్పాతాలు&comma; భూకంపాలు వంచి ప్రపంచమంతా ఒక్కసారే తుడిచి పెట్టుకుని పోతుందనే మాటలను మనం ఎప్పటి నుంచో వింటున్నాం&period; ఒకప్పుడు స్కైలాబ్ అనే తోక చుక్క మొదలు గ‌తంలో వచ్చిన 2012&comma; డిసెంబర్ 12 తేదీ వరకు ఆయా సందర్భాల్లో ప్రపంచం నాశనమవుతుందని పుకార్లు బాగానే వచ్చాయి&period; అయితే ఆయా తేదీలు గడిచిన తరువాత కానీ అవి వట్టి పుకార్లేనని ఎవరూ నమ్మలేదు&period; అయినప్పటికీ అధిక శాతం మంది ప్రజలు ఇప్పటికీ ప్రపంచ వినాశనం గురించిన పుకార్లను&comma; విషయాలను అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు&period; ఎప్పుడో ఒకప్పుడు మనకు నాశనం తప్పదని&comma; భూమి అనేది మిగలదని&comma; అసలు ఎవరూ మిగలరని&comma; అంతా విధ్వంసమవుతుందని చాలా మంది ఇప్పుడు కూడా నమ్ముతారు&period; అయితే ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ఇలాంటి ప్రపంచ వినాశనానికి సంబంధించిన మరో విషయం కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది&period; అదేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిమాలయాల్లోని గుహల్లో ఉన్న 6 ఇంచుల శివలింగం రోజు రోజుకీ పెరుగుతోందట&period; అది అలా పెరిగి పెరిగి గుహ పై భాగం &lpar;సీలింగ్&rpar;ను తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందనే విషయం ఇప్పుడు అంతటా వ్యాప్తి చెందుతోంది&period; హిమాలయాల్లోని గుహల్లో ఉన్న ఈ శివలింగాన్ని త్రేతా యుగంలో సూర్య వంశానికి చెందిన రితుపుర్ణ అనే రాజు గుర్తించాడట&period; దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది&period; నలుడనే రాజు తన భార్య దమయంతి చేతిలో ఓటమి పాలవగానే రితుపుర్ణ వద్దకు వచ్చి తనను తన భార్య చూడకుండా ఎక్కడైనా దాచి ఉంచాలని అడిగాడట&period; అప్పుడు రితుపుర్ణ నలుడ్ని హిమాలయాల్లో ఉన్న ఓ గుహలో దాచి పెడతాడు&period; అనంతరం తిరుగు ప్రయాణఃలో అతనికి ఓ లేడి ఆకర్షణీయంగా కనిపిస్తుంది&period; దాన్ని తరుముకుంటూ వచ్చిన రితుపుర్ణ అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79663 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;shiv-ling-2&period;jpg" alt&equals;"this shiv ling in himalayas will tell end of the world " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో తాను ఒక కల కంటాడు&period; ఆ కలలో తనను చంపవద్దని వేడుకుంటున్న ఓ లేడిని అతను చూస్తాడు&period; వెంటనే కల మాయమై అతనికి మెళకువ వస్తుంది&period; అనంతరం ఆ లేడిని వెతుక్కుంటూ అతను పక్కనే ఉన్న మరో గుహ వద్దకు వస్తాడు&period; ఆ సమయంలో ఆ గుహను కాపలా కాస్తూ ఓ వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు&period; అతని అనుమతితో గుహలోకి వెళ్లిన రితుపుర్ణకు పెద్ద ఆకారంతో ఉన్న ఓ శేష నాగు కనిపిస్తుంది&period; ఆ పాము అతన్ని గుహలోకి తీసుకెళ్లి అంతా చూపిస్తుంది&period; అక్కడే రితుపుర్ణ రాజు దేవుళ్లు&comma; దేవతలదరినీ చూస్తాడు&period; వారిలో శివుడు కూడా అతనికి కనిపిస్తాడు&period; ఆ క్రమంలో రితుపుర్ణ ఆ 6 ఇంచుల శివలింగాన్ని చూసి దర్శించుకుంటాడు&period; అనంతరం ఆ గుహ కొన్ని యుగాల మూసి వేయబడిందట&period; దీన్ని గురించి స్కంద పురాణంలో కూడా వివరించబడి ఉన్నట్టు పండితులు చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఆ గుహ మళ్లీ కలియుగంలోనే గుర్తించబడుతుందని అందులో ఉందట&period; అందుకు అనుగుణంగానే కలియుగంలో శంకరాచార్యుడు ఆ గుహను గుర్తించాడట&period; దీంతో అప్పటి నుంచి ఆ గుహలో ఉన్న శివలింగానికి నిత్యం పూజలు&comma; అభిషేకాలు జరుగుతున్నాయట&period; అయితే అన్ని గుహల్లా ఆ గుహ ఉండదు&period; దాంట్లోకి వెళ్లాలంటే పై నుంచి కిందకి దాదాపు 90 అడుగుల లోతుకు దిగాల్సి ఉంటుంది&period; అలా దిగే క్రమంలో వచ్చే రంధ్రం చాలా చిన్నదిగా&comma; ఇరుకుగా ఉంటుంది&period; గుహ మొత్తం 160 మీటర్ల పొడవు ఉంటుంది&period; ఇందులో మళ్లీ అనేక గుహలు ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయి ఉంటాయి&period; కొన్నింటిలో నీటి ప్రవాహం ఉంటుంది&period; చిట్ట చివరికి ఉండే గుహను పాతాళ భువనేశ్వర్ గుహ అంటారు&period; కాగా ద్వాపర యుగంలో పాండవులు ఓ సందర్భంలో ఈ గుహను గుర్తించారని&comma; అందులో కొంత కాలం నివసించారని కూడా కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-79662" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;shiv-ling-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిమాలయాల్లోని ఆ గుహలో ఉన్న 6 ఇంచుల శివలింగం ఏటా పెరిగిపోతోందట&period; ఈ క్రమంలో అది గుహ పైభాగాన్ని తాకితే ఆ రోజే ఈ భూమికి చివరి రోజు అవుతుందని&comma; అప్పుడు అంత సర్వ నాశనమవుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది&period; సృష్టి నాశనం అనంతరం మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుందని కూడా చెబుతున్నారు&period; అప్పుడు మళ్లీ సృష్టి క్రమం మొదలవుతుందట&period; కొత్త ప్రపంచం సృష్టించబడుతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందైతే ఈ గుహ భూమి ప్రారంభం నుంచి ఉందని చెబుతుండడం విశేషం&period; ఈ గుహ చుట్టూ ఉన్న మరికొన్ని గుహల్లో అత్యంత పురాతనమైన మహాకాళి ఆలయం&comma; చాముండేశ్వరి ఆలయాలు ఉన్నాయని తెలిసింది&period; 1191 à°µ సంవత్సరం నుంచి ఈ గుహలో ఉన్న శివలింగానికి పూజలు జరుగుతున్నట్టు చెబుతున్నారు&period; గుహలో ఉన్న రాళ్లు హిందూ దేవుళ్లు&comma; దేవతల విగ్రహాలను పోలి ఉంటాయట&period; ఈ గుహను చేరుకోవాలంటే అర కిలోమీటర్ ముందే వాహనంలో ఆగాల్సి ఉంటుంది&period; అక్కడి నుంచి కాలి నడకనే గుహ ముఖ ద్వారంకు చేరాలి&period; అనంతరం ద్వారం నుంచి కిందకి దిగి శివలింగాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది&period; అలా దిగే క్రమంలో కలిగే అనుభూతి వర్ణించరానిదని&comma; గుహ లోపలికి పూర్తిగా చేరుకున్నాక ఆ అనుభూతి ఇంకా ఎక్కువ అవుతుందని పలువురు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts