ఆధ్యాత్మికం

గోమాత ఇంత‌టి ప్రాధాన్య‌త‌ను కలిగి ఉంటుందా..? అందుక‌నేనా అందరూ పూజిస్తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు&period; గోవు పవిత్రతకు&comma; శుభానికి చిహ్నం&period; గోవు పాలు&comma; మూత్రము&comma; పేడ ఎంతో పవిత్రమైనది&period; ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది&period; శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి&period; ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది&period; కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది&period; గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని శాస్త్రంలో చెప్పబడింది&period; ఆషాడ శుద్ద ఏకాదశి &lpar;తొలి ఏకాదశి&rpar; రొజున గో పద్మ వ్రతం చేస్తే అత్యంత విశేష ఫలితం కల్గుతుందని పురాణాల్లో చెప్పబడింది&period; ప్రపంచంలో అన్నమును ఉత్పన్నం చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు&period; ఈ జగత్తులో గోసంపదతో సమానమైన ధనసంపద చూడలేదు అని చ్యవన మహర్షి నహుషంలో ప్రవచించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చతుర్వేదాలలోనే కాక&comma; హిందూ ధర్మశాస్త్రగ్రంథాలలోను&comma; భారత&comma; రామాయణ&comma; భాగవతాది పవిత్రగ్రంథాలలోను&comma; గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది&period; వాల్మీకి&comma; వ్యాసుడు&comma; బుద్ధుడు&comma; స్వామి దయానంద సరస్వతి&comma; గురు నానక్‌&comma; శంకరాచార్యులు తులసీదాసు&comma; కబీరు&comma; చైతన్య మహాప్రభువు మొదలగు మహానుభావులెందరో గోసంపద రక్షాణావశ్యకతను గూర్చి నొక్కి వక్కాణించారు&period; శ్రీకృష్ణ్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి&comma; సేవించి గోపాలుడైనాడు&period; దిలీప చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు&period; జమదగ్ని గోరక్షణకై ఆత్మత్యాగం చేశాడు&period; గోవులే స్వర్గ సోపానాలు&period; శ్రీ కృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తి తో&&num;8230&semi; శ్రద్ధతో సేవకుడిగా చూసుకొనేవాడు&period; ఎవరైతే గోవును అమిత భక్తితో పూజించిన ముక్తికి పొందెదరు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88958 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gomatha&period;jpg" alt&equals;"why hindus do pooja to gomatha " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం&period; గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లగును&period; గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చేయవలెను&period; ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు&period; కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు&period; ఆ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్క రోజు చేసినచో పుణ్యం లభిస్తుంది&period; అందుక‌నే గోవును à°ª‌విత్ర‌మైన‌దిగా హిందువులు పూజిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts