ఆధ్యాత్మికం

ఆంజ‌నేయ స్వామికి త‌మ‌ల‌పాకులు అంటే ఎందుకు అంత ఇష్టం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమంతుడిని పూజించేటప్పుడు చాలా మంది తమలపాకులని వేస్తూ ఉంటారు తమలపాకులతో దండకట్టి కూడా ఆంజనేయ స్వామి మెడలో వేస్తూ ఉంటారు&period; ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే తమలపాకుతో కచ్చితంగా పూజ చేస్తారు&period; పూల కంటే ఆకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి హనుమంతుడిని పూజించడం జరుగుతుంది&period; హనుమంతుడు ని పూజించేటప్పుడు ఆకు పూజకి ఎందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హనుమంతుడికి ఎందుకు ఇష్టం అనే విషయాలని ఇప్పుడు చూద్దాం… హనుమంతుడికి ఆకు పూజలు చేయడం వలన ఆర్థిక బాధలు ఏమీ ఉండవు&period; గండాలు వంటివి కూడా ఈజీగా తొలగిపోతాయి&period; హనుమంతుడు ఆకు పూజ ని ఎంతో ఇష్టపడతారు హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి సీతమ్మవారిని కలుసుకున్న తర్వాత రాముడికి వచ్చి సీత క్షేమం గురించి చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90960 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-hanuman&period;jpg" alt&equals;"why lord hanuman likes betel leaves very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు సంతోషంగా రాముడు తమలపాకుని తెంపి మాలగా ఆంజనేయ స్వామి మెడలో వేస్తారు&period; ఆంజనేయస్వామి తోక తో లంకా నగరాన్ని తగలబెట్టి వచ్చినప్పుడు చల్లగా తమలపాకు ఉంచుతుంది హనుమంతుని మెడలో రాములవారు తమలపాకు మాలిని వేయడం వలన ఆయన ఎంతో సంతోషపడతారు&period; అయితే తమలపాకులతో పూజ చేస్తే హనుమంతుడు మనకి వరాలని ఇచ్చేస్తారని&period;&period; కోరుకునేవి జరుగుతాయని పండితులు అంటున్నారు కాబట్టి ఆంజనేయస్వామిని ఇలా కొలుస్తారు&period; అందుకే పూల తో కంటే కూడా ఆకుల వలన ఆంజనేయ స్వామి కి ఆనందం కలిగి మనకి వరాలు ఇస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts