ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను చేస్తున్నారా..? అయితే మీకు అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ తప్పులను చేస్తే దురదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ తప్పుల్ని చేయకుండా చూసుకోవాలి గరుడ పురాణాన్ని పఠించడం వలన చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందని మనం వింటూ ఉంటాం&period; గరుడ పురాణాన్ని పఠిస్తే ఆత్మ శాంతిస్తుందట గరుడ పురాణం ప్రకారం వ్యక్త జీవితంలో చేసే కొన్ని తప్పులు వలన దురదృష్టం కలుగుతుంది మరి అటువంటి తప్పులు చేయకుండా చూసుకోండి లేదంటే అనవసరంగా దురదృష్టం కలుగుతుంది ఇబ్బందులు పడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు అని గరుడ పురాణం చెప్తోంది&period; పెరుగును కనుక రాత్రులు తిన్నట్లయితే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దురదృష్టం కలుగుతుంది గరుడ పురాణం ప్రకారం ఎవరినైనా అవమానించడం లేదంటే కించపరచడం మహా పాపం&period; కనుక ఈ పొరపాటున కూడా ఎప్పుడూ కూడా చేయకండి&period; ఎప్పుడూ కూడా మాసిన బట్టలు కట్టుకోకూడదు గరుడ పురాణం ప్రకారం శుభ్రమైన బట్టలే కట్టుకోవాలి అలా కట్టుకుంటేనే లక్ష్మీదేవి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90964 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lakshmi-devi-1-1&period;jpg" alt&equals;"do not make these mistakes or else you will get trouble " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ మాసిన బట్టల్ని చిరిగిపోయిన బట్టల్ని కట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దురదృష్టం కలుగుతుంది&period; సమస్యలు కలుగుతాయి&period; కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాటు చేయకండి ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకుంటే బాగుంటుంది లేకపోతే అనవసరంగా నష్టపోవాలి&period; లక్ష్మీదేవి శుభ్రమైన ఇళ్లల్లోకి వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఇల్లు ని ఉంచుకోవాలి ఇంటిని అందంగా అలంకరణ చేసుకోవాలి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts