ఆధ్యాత్మికం

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదికాదట.!?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను&comma; దేవతలను పూజిస్తారు&period; ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది&period; అయితే కేవలం దేవుళ్లు&comma; దేవతలే కాదు&comma; వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో&comma; దేవుళ్ల పక్కనో ఉంచి&comma; వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు&period; చనిపోయిన వారిని దైవంగా భావించి&comma; వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు&period; ఇలా పూజించడంలో తప్పేమీ లేదు&comma; కానీ దేవుడి దగ్గర&comma; పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట&period; ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట&period; ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు&period; దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదట&period; à°‡à°‚డ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని&comma; నైరుతి దిశగా చనిపోయిన వారి ఫొటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది&period; ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమవుతుంది&period; అంతే కాదు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72632 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pooja-room&period;jpg" alt&equals;"you should not keep dead person photos in pooja room " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చనిపోయిన వారి ఫొటోలను దేవుళ్ల పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది&period; మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని&comma; నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటుంబంలో కష్టాలు ఎదురవుతాయని నమ్మిక&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts