వినోదం

NTR : ఎన్‌టీఆర్‌కు త‌న తాత పేరునే ఎందుకు పెట్టారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">NTR &colon; విశ్వ విఖ్యాత à°¨‌ట‌నా సార్వ‌భౌమ‌&period;&period; ఈ బిరుదు చెప్ప‌గానే à°®‌à°¨‌కు గుర్తుకు à°µ‌చ్చే పేరు&period;&period; ఎన్‌టీఆర్‌&period; నంద‌మూరి తార‌క రామారావు సినిమాలతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు&period; ఆయ‌à°¨ చేయ‌ని పాత్ర లేదు&period; ఏ పాత్ర చేసినా అందులో జీవిస్తారు&period; ఆయ‌à°¨ తెలుగు సినిమాకు à°µ‌న్నె తెచ్చారు&period; ఇక కేవ‌లం సినిమాల్లోనే కాదు&period;&period; రాజ‌కీయాల్లోనూ ఆయ‌à°¨ రాణించారు&period; పార్టీ పెట్టిన 9 నెల‌ల్లోనే అధికారంలోకి à°µ‌చ్చి సీఎం అయ్యారు&period; దీంతో ప్ర‌జాక‌ర్ష‌క పాల‌à°¨ చేశారు&period; అయితే ఎన్‌టీఆర్ పేరునే à°¹‌రికృష్ణ కుమారుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా పెట్టుకున్నారు&period; ఆ పేరును ఆయ‌à°¨ తాత‌నే స్వ‌యంగా ఆయ‌à°¨‌కు పెట్టారు&period; అయితే దీని వెనుక ఉన్న అస‌లు విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జూనియ‌ర్ ఎన్‌టీఆర్ à°¹‌రికృష్ణ‌&comma; షాలిని దంప‌తుల‌కు జ‌న్మించారు&period; 1983 మే 20à°¨ జూనియ‌ర్ ఎన్‌టీఆర్ జ‌న్మించారు&period; అయితే ఎన్టీఆర్ à°¤‌à°¨ కుమారుల‌కు కృష్ణ అనే పేరు చివ‌ర్లో à°µ‌చ్చేలా పెట్టారు&period; కానీ à°¹‌రికృష్ణ మాత్రం à°¤‌à°¨ కొడుకుల‌కు రామ్ అని చివ‌ర్లో à°µ‌చ్చేలా పెట్టారు&period; రాముడు అంటే ఇష్ట‌à°®‌ని క‌నుక‌నే అలా పేరు పెట్టాన‌ని తెలిపారు&period; ఇక జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు తార‌క రామ్ అని మొద‌ట్లో పేరు పెట్టారు&period; ఈ క్ర‌మంలోనే ఒక‌సారి à°¹‌రికృష్ణ à°¤‌à°¨ కుమారున్ని తీసుకుని ఎన్‌టీఆర్ à°µ‌ద్ద‌కు వెళ్లారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57868 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;sr-ntr-2&period;jpg" alt&equals;"did you know why sr ntr put his name to jr ntr" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు ఎన్‌టీఆర్&period;&period; తార‌క్‌ను నీ పేరు ఏంటి బాబు&period;&period; అని అడ‌గ్గా&period;&period; తార‌క రామ్ అని à°¸‌మాధానం చెప్పాడు&period; దీంతో ఎన్‌టీఆర్ ఆశ్చ‌ర్య‌పోయారు&period; à°¤‌à°¨ పేరును కొడుక్కి ఎందుకు పెట్టావ‌ని à°¹‌రికృష్ణ‌ను అడిగారు&period; అయితే కృష్ణ అని పెట్ట‌డం ఇష్టం లేక రామ్ అనే పేరు పెట్టాన‌ని&period;&period; అలాగే ఎన్‌టీఆర్ అనే à°¤‌à°¨ తండ్రి పేరు క‌లిసేలా తార‌క్ అని ముందు పెట్టాన‌ని à°¹‌రికృష్ణ తెలిపారు&period; దీంతో తార‌క్ రామ్ అయింది&period; అయితే కాసేప‌టి à°¤‌రువాత సీనియ‌ర్ ఎన్టీఆర్ à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చి తార‌క్‌తో మాట్లాడుతూ&period;&period; నువ్వు నా అంశలో జ‌న్మించావు&period;&period; క‌నుక నీ పేరు తార‌క రామారావు అని పిల‌వాలి&period; నువ్వు కూడా నాలాగే గొప్ప‌వాడివి అవుతావు&period;&period; అని సీనియ‌ర్ ఎన్‌టీఆర్ తార‌క్‌ను ఆశీర్వదించారు&period; ఇలా తార‌క్ రామ్ కాస్తా తార‌క రామారావు అయింది&period; అప్ప‌టి నుంచి తార‌క్ ఎన్‌టీఆర్‌గా కొన‌సాగుతున్నారు&period; అందుక‌నే ఆయ‌నను ఇప్ప‌టికీ తార‌క్ అని పిలుస్తుంటారు&period; ఇదీ&period;&period; తార‌క్‌కు ఎన్‌టీఆర్ పేరు పెట్ట‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts