వినోదం

Meena : మీనా త‌ల్లి కూడా టాప్ హీరోయిన్‌.. ఆమె ఎవ‌రో మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Meena &colon; బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి&comma; పేరు తెచ్చుకున్న మీనా కొంచెం వయస్సు వచ్చాక సీతారామయ్యగారి మనవరాలు మూవీలో అక్కినేనితో కలిసి నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది&period; వెంకటేష్ తో కలిసి దృశ్యం సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా తన నటనతో అలరించింది&period; ఇక హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి&comma; మోహన్ బాబు&comma; వెంకటేష్&comma; నాగార్జున&comma; బాలకృష్ణ&comma; రజనీకాంత్ లతో జోడీ కట్టి టాప్ హీరోయిన్‌గా అప్పట్లో సత్తా చాటింది&period; సుందరకాండ&comma; అల్లరి పిల్ల&comma; ప్రెసిడెంట్ గారి పెళ్లాం&comma; ముత్తు&comma; సూర్యవంశం&comma; అల్లరి మొగుడు &comma; స్నేహంకోసం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది&period; తెలుగు&comma; తమిళం&comma; కన్నడ&comma; మళ‌యాళ&comma; హిందీ&comma; ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే మీనా మోడల్‌గా&period;&period; హీరోయిన్‌గా&comma; సింగర్‌గా&comma; డాన్సర్‌గా&comma; టీవీ రియాలిటీ షో జడ్జ్‌గా&period;&period; ఇలా ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తమిళం&comma; కన్నడ&comma; మళ‌యాళ చిత్రాల్లో కూడా అగ్రహీరోలతో నటించిన మీనా తన ఎనిమిదో ఏటనే చదవుకు ఫులుస్టాప్ పెట్టి పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేయడంతో చదవుకు దూరమయ్యాననే బాధ ఉండేదట&period; అందుకే కొద్దిగా వయసు వచ్చాక ప్రెవేట్ గానే చదవుకోవడం మొదలుపెట్టి ఎంఏ పూర్తి చేసింది&period; మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారే&period; తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు&period; మీనా తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ హీరోయిన్&period; అంతేకాదు మళ‌యాళంలో కూడా ఒక పెద్ద నటిగా రాణించారు&period; 1975 సెప్టెంబర్ 16à°¨ మీనా జన్మించింది&period; తల్లి నటి కాబట్టి మీనా బాల నటిగా ఇండస్ట్రీలోకి సులువుగా అడుగుపెట్టేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68098 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;meena&period;jpg" alt&equals;"do you know anything about meena mother " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా మీనాను కూడా టాప్ హీరోయిన్ చేయాలని ఆమె తల్లి బలంగా అనుకున్నారట&period; ఒకసారి జెమిని గణేశన్ ఓ పార్టీలో మీనాని చూసి ఈమెకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆఫర్ ఇచ్చారట&period; అలాగే ఈమె హీరోయిన్ కావడానికి ఎంఏ రత్నం దగ్గరకు కూడా తీసుకెళ్లడంతో మీనాను చూడగానే సినిమా ఛాన్స్ ఇచ్చేశారట&period; అలా ఎక్కడికి వెళ్లినా మీనాకి ఛాన్స్ లు రావడంతో కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది&period; 2000 తర్వాత హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గడంతో 2009 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యాసాగర్ ను పెళ్ళాడి సెటిల్ అయిపోయింది&period; మీనాకి కూతురు కూడా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ సినిమాల్లో విజయ్ దళపతి లాంటి స్టార్ హీరోలతో కలిసి చేస్తోంది&period; మరోపక్క మీనా కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది&period; అయితే ఈమ‌ధ్యే à°¤‌à°¨ à°­‌ర్త‌ను కోల్పోయిన మీనా à°¤‌à°¨ జీవితంలో అత్యంత విషాద à°¸‌à°®‌యంలో ఉండిపోయింది&period; ఇప్పుడిప్పుడే à°®‌ళ్లీ నెమ్మ‌దిగా సినిమాల్లో à°¨‌టిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts