వినోదం

Mahesh Babu : మహేష్ బాబు చేయవలసిన మనసంతా నువ్వే.. ఉదయకిరణ్ కి ఎలా చేరింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mahesh Babu &colon; చిత్ర పరిశ్రమ అంటేనే ఓ చిత్రమైన ఫీల్డ్‌&period; ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఆ బ్రహ్మ‌ దేవుడికే తెలియ‌దు&period; ఏ స్టార్‌ హీరో ఎలాంటి చిన్న డైరెక్టర్‌ తో సినిమా చేస్తాడో కూడా ఊహించలేము&period; అలాంటి సినిమాల్లో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి&period; ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు&period; చిత్రం&comma; నువ్వు నేను లాంటి సూపర్ హిట్ సినిమాలతో యువతుల్లో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్&period; ఇక అప్పుడు ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే చేస్తే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కెమెరామెన్ ఆదిత్య దగ్గర ఉన్న కథ గురించి నిర్మాత ఎంఎస్ రాజు చెప్పాడట&period; దీంతో వెంటనే దర్శకుడు ఆదిత్యకు ఫోన్ చేసి కలవాలంటూ అడిగాడట నిర్మాత ఎంఎస్ రాజు&period; కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునే వాడట&period; తాను ఒక లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి పరిచయం కావాలని అనుకుంటున్నాను అంటూ ఓ సమయంలో నిర్మాత ఎంఎస్ రాజుకు చెప్పారట ఆదిత్య&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68822 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mahesh-babu-4&period;jpg" alt&equals;"do you know mahesh babu is the first choice for manasantha nuvve movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే బాలీవుడ్ లో వచ్చిన అన్మోల్ గాడి సినిమాకు తెలుగు కథను సిద్ధం చేశాడు&period; మనసంతా నువ్వే టైటిల్ ఫిక్స్ చేశారు&period; ఇక అప్పటికి ఈ సినిమా కోసం మహేష్ బాబు డేట్ లు కూడా ఇచ్చారట&period; కానీ దర్శకుడు ఆదిత్య మాత్రం కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని అనుకున్నాడట&period; ఇలాంటి సమయంలోనే చిత్రం సినిమా చూసిన దర్శకుడు ఆదిత్య ఇతనే హీరో అయితే బాగుంటుంది అని అనుకోవడంతో మహేష్ బాబుని కాదని ఉదయ్ కిరణ్ తో సినిమా చేశారు&period; దీంతో మూవీ హిట్ అయింది&period; అలా à°®‌హేష్ కాకుండా ఆ మూవీని ఉద‌య్ కిర‌ణ్ చేయాల్సి à°µ‌చ్చింది&period; అత‌నికి ఆ మూవీ ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts