వినోదం

నటుడు రవి ప్రకాష్ సినిమాలలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలో హీరో&comma; హీరోయిన్లకు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు అంతే ప్రాధాన్యం ఉంటుంది&period; తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది సందడి చేస్తుంటారు&period; దీంతో హీరో&comma; హీరోయిన్లతో సమానంగా వీరు గుర్తింపుని తెచ్చుకుంటున్నారు&period; అలాంటి లిస్టులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు&period; నెగిటివ్ రోల్స్ మరియు పోలీస్ పాత్రలలో రవి ప్రకాష్ ఎక్కువగా కనిపిస్తారు&period; అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో నటించిన రవి ప్రకాష్ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదిలా ఉంటే రవి ప్రకాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించారు&period; రవి ప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి&period; మొదట ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంతో కథానాయకుడు గా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు రవి ప్రకాష్&period; ఆ తర్వాత సహాయ పాత్రల్లో నటించాడు&period; ముఖ్యంగా రవి ప్రకాష్ ఘర్షణ&comma; అతడు&comma; వేదం&comma; సినిమాలలో పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు&period; అయితే రవి ప్రకాష్ సినిమాలలోకి ఏ విధంగా వచ్చాడు&quest; రవి ప్రకాష్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; రవి ప్రకాష్ స్వస్థలం విజయవాడ&period; అతని తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవారు&period; ఆ తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78700 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;ravi-prakash&period;jpg" alt&equals;"do you know that actor ravi prakash studied mbbs " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రవి ప్రకాష్ ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా విశాఖపట్నంలోనే చదువుకున్నాడు&period; గతంలో ఓ ఇంటర్వ్యూలో రవి ప్రకాష్ తన రియల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు&period; ఆయన మాస్కోలో ఎంబిబిఎస్ చేశానని వెల్లడించారు&period; ఆ తర్వాత హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారని తెలిపారు&period; కాగా కుటుంబ సభ్యులు&comma; స్నేహితుల ప్రోత్సాహంతో అనుకోకుండా సినిమాలలోకి వచ్చానని వెల్లడించారు&period; ఇక శుభవేళ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమాతో నటుడిగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు&period; ఇక కొండ పొలం సినిమాలో మంచి పేరు వచ్చింది అన్నారు&period; భవిష్యత్తులో మంచి సినిమాలతో అందరినీ మెప్పించాలనేదే తన లక్ష్యమన్నారు రవి ప్రకాష్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts