వినోదం

ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని దోస్తీ పాటలో మీరు ఇది గమనించారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్&comma; మెగా పవర్ స్టార్ట్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ &lpar; రౌద్రం రణం రుధిరం&rpar;&period; ఈ చిత్రం ఎన్నో రికార్డులను సృష్టించింది&period; ఈ చిత్రం ఇంతటి ఘనవిజయాన్ని సాధించడానికి మొదటి కారణం రాజమౌళి అయితే&period;&period; రెండవ కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం&period; అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్&comma; కొమరం భీమ్ పాత్రలో తారక్ నట విశ్వరూపం చూపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓలీవియా మోరిస్&comma; ఆలియా భట్&comma; శ్రియ&comma; అజయ్ దేవగన్&comma; సముద్రఖని తదితరులు కీలక పాత్రలలో నటించి మెప్పించారు&period; డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది&period; ఈ చిత్రానికి కీరవాణి స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి&period; ముఖ్యంగా ఈ సినిమాలోని రామ్ చరణ్ – తారక్ మధ్య సాగే దోస్తీ పాటకు అభిమానులు ఫిదా అయ్యారు&period; రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన తీరు అందరినీ ఆకర్షించేలా చేసింది&period; ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా&period;&period; కాలభైరవ ఆలాపించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87581 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;rrr-movie&period;jpg" alt&equals;"have you observed this scene in rrr movie dosthi song " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ పాటలోని ఓ సీన్ లో కొమరం భీం పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ మాంసం తీసుకుని వెళుతూ ఉంటాడు&period; అప్పుడు అక్కడే నిలుచున్న రామరాజు&comma; అలాగే రామరాజు బాబాయ్ భీమ్ ని చూస్తాడు&period; భీమ్ మాంసం తీసుకువెళ్లి లోపల ఉన్న రాహుల్ రామకృష్ణ కి ఇస్తాడు&period; అప్పుడు రాహుల్ రామకృష్ణ ఆ మాంసాన్ని ఒక రంద్రం లో నుంచి లోపలికి వేస్తాడు&period; అప్పుడు ఒక సౌండ్ వస్తుంది&period; అది మనం సినిమా చూస్తున్నప్పుడు మొదటిసారి గమనించం&period; కానీ అప్పుడే పులి గాండ్రించే సౌండ్ వస్తుంది&period; అంటే అప్పటి నుండే ఆ జంతువులు అన్నిటికీ ఆహారం పెట్టి వాటిని దాడి కోసం తయారు చేస్తున్నాడు భీమ్&period; కానీ చాలామందికి మొదటిసారి ఈ సీన్ చూసినప్పుడు ఆ సన్నివేశం అర్ధం కాలేదు&period; పైగా ఓ సీన్‌లో బిర్యానీ తింటారు&period; క‌నుక బిర్యానీ చేసేందుకు కాబోలు అని ప్రేక్ష‌కుల దృష్టి à°®‌à°°‌లుతుంది&period; కానీ అస‌లు విష‌యం అద‌న్న‌మాట‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts