వినోదం

అత‌డు సినిమాలో నాజ‌ర్ చెక్ మార్చే సీన్‌.. మీకు కూడా ఇదే డౌట్ వ‌చ్చిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అతడు సినిమాలో నంద గోపాల్ అని చెక్ మీద సంతకం చేసినట్లు చూపించి అకౌంట్ పేరు పార్థు అని చూపించారు&period; కానీ చెక్ డిపాజిట్ చేసింది హీరో తాత మూర్తి&period; ఇందులో అకౌంట్ పేరు పార్థు అనేది ఎక్కడ నుంచి వచ్చింది &quest; &lpar;నాకు ఇప్పటికీ అర్థం కాదు&period;&rpar; మనం ఇక్కడ ఒకటి గమనించాలి&period; ఇది క్రాస్ బ్యాంకు ట్రాన్సక్షన్&period; హైదరాబాద్ లో ఒక బ్యాంకు&comma; తణుకులోని మంజీరా బ్యాంకు &&num;8211&semi; రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య జరిగింది&period; ఈ సినిమా 2003 timelineకి చెందినది&period; లోకల్ చెక్కులు ప్రాసెసింగ్ కావడానికే సాధారణంగా ఆ టైములో కనీసం రెండు-మూడు రోజులు పట్టేది&period; ఇక వేర్వేరు చోట్ల వుండే బ్యాంకుల చెక్కుల సంగతి అయితే సరే సరి&period; క్యాష్ కూడా సినిమాలో చూపించినట్లు&comma; సాధారణంగా&comma; వెంటనే ఇవ్వరు&period; మొత్తం వెరిఫికేషన్ అయ్యాకనే ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; అతడు సినిమాలో తెలిసిన వ్యక్తే కదాని ఆఫీసర్ చెక్కుమీద పేరును చూడకుండా&comma; కేవలం చెక్కు మీది అకౌంట్ నెంబర్ ను చూసి&comma; మెయిన్ బ్రాంచిలో ఎంక్వయిరీ చేసి&comma; పెద్దాయన చెప్పిన పార్థ సారథి అనే పేరుతో కాష్ ప్రాసెసింగ్ చేసాడు&period; పైగా అది crossed చెక్కు కాదు అని నా నమ్మకం&period; అలా కాకపొతేనే చెక్కు తెచ్చిన వారి అకౌంట్ నెంబర్ కావాల్సి వుంటుంది&period; ఆ సీన్లో సత్యనారాయణ మూర్తి అంటారు కదా నా మనవడు&period;&period; పార్థు ఒక చెక్కిచ్చాడు అని&period; మరి బ్యాంకు ఆఫీసర్ పెద్దాయన ఎకౌంట్ అని ఎందుకు అనుకుంటాడు&quest; వాళ్ళ మనవడి అకౌంట్ కి చెందిన అకౌంట్ అనే అనుకుంటాడు కదా&excl; పైగా&comma; ఇక్కడ పెద్దాయన చెప్పిన పేరు తప్పు గానీ&comma; చెక్ మీద సంతకం కాదు&period; అందుకే&comma; specimen చెకింగ్ దగ్గర ఇబ్బంది తలెత్తలేదు&period; అలాగే&comma; బ్యాంకులో మొత్తం పని మొత్తం ఒక్కరే చెయ్యరు కదా&period; ఒక్కొక్కరు ఒక్కో విధిని నిర్వహిస్తారు&period; బహుశా చెక్కు వెరిఫికేషన్ వేరే ఉద్యోగి చేసి ఉండవచ్చు&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90905 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;athadu-movie&period;jpg" alt&equals;"have you seen athadu movie and got the same doubt " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆఫీసర్ తన లాగ్ బుక్ లో రాశారు&comma; అదేమి అకౌంట్ రికార్డు కాదు&period; కనుక&comma; అది వెరిఫికేషన్ చేసిన ఉద్యోగి గమనించలేదేమో&period;&excl; ఇక్కడ మేటర్ ఏమిటంటే ఎంతటి తెలివైన వాడైనా&comma; ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు అనే సిద్ధాంతం ప్రకారం నందు అలా చెక్కు ఇచ్చి&comma; పొరపాటు చేసి&comma; సిబిఐకి దొరికి పోతాడు&period; ఇదండీ సంగతి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts