వినోదం

జయం సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలాఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా&comma; సదా హీరోయిన్ గా&comma; గోపీచంద్ ప్రధాన పాత్రలో 2002లో విడుదలైన జయం సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది&period; ఈ చిత్రం నితిన్&comma; సదా ని ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది&period; అయితే ఈ సినిమాలో వీరిద్దరితోపాటు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఫేమస్ అయింది&period; ఆమే ఈ చిత్రంలో హీరోయిన్ సదా చెల్లి పాత్రలో కనిపించిన యామిని&period; అక్షరాలను తిప్పి రాసే హీరోయిన్ చెల్లెలి పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు&period; తన నటనతో నంది అవార్డును గెలుచుకుంది యామిని&period; ఈ చిత్రం తర్వాత ఆమెకి చాలా సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికి 23 ఏళ్లు పూర్తయింది&period; ఈ సందర్భంగా ప్రస్తుతం యామిని ఎక్కడ ఉంది&quest; ఏం చేస్తుంది&quest; అనేది తెలుసుకుందాం&period; సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే జయం చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత&period; అయితే ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే స్క్రీన్ పై కనిపించాలని తల్లిదండ్రులు భావించారట&period; దాంతో ఆమె చిన్నతనంలోనే పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది&period; ఆ తర్వాత పెద్దయ్యాక మాత్రం హీరోయిన్ కాలేకపోయింది&period; జయం సినిమా కంటే ముందే దాదాపు 10 సీరియల్స్ లో నటించింది యామిని&period; సీతామాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం ఆడిషన్స్ కోసం ప్రకటన వచ్చింది&period; అది చూసిన ఆమె తండ్రి యామిని ఫోటోలను డైరెక్టర్ కి పంపించారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90952 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;yamini&period;jpg" alt&equals;"have you seen jayam movie child artist yamini now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా హీరోయిన్ చెల్లెలిగా జయం సినిమాలో నటించింది యామిని&period; ఇక ఆమె పెద్దయ్యాక నచ్చావులే&comma; టెన్త్ క్లాస్ వంటి సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె చదువు దృష్ట్యా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదట&period; ఈ విషయాన్ని ఆమె తల్లి జయలక్ష్మి స్వయంగా తెలిపారు&period; ఈమె విదేశాలలో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేసింది&period; ఇక పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిన ఈమెకు ఓ కూతురు కూడా జన్మించింది&period; చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో రాణించిన శ్వేత మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటున్నారు అభిమానులు&period; ప్రస్తుతం యామినికి సంబంధించిన జయం సినిమా ఫొటోలతో పాటు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-90951" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;yamini-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts