వినోదం

హిట్‌ 2 సినిమాలో ఈ మిస్టేక్‌ గమనించారా..విలన్‌ ఇంట్లో ఉండగా ఇది ఎలా సాధ్యం ?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైనటువంటి అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా డిసెంబర్ 2&comma; 2022à°¨ థియేటర్లలో విడుదలైంది&period; హిట్ ది ఫస్ట్ కేస్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది&period; శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడవి శేష్ పోలీస్ అధికారిగా నటించారు&period; ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు&period; అదేవిధంగా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మేజర్ సినిమా తర్వాత అడవి శేష్ హిట్ 2 తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు&period; ఇక హిట్ 2 సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది&period; మరోవైపు రైట్స్ కోసం డిస్నీ హాట్ స్టార్ కూడా పోటీ పడింది&period; కానీ అధిక మొత్తం చెల్లించి అమెజాన్ ప్రైమ్ తన సొంతం చేసుకుంది&period; హిట్ సినిమాను జనవరి 4&comma; 2023 à°¨ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90947 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;hit-2-movie&period;jpg" alt&equals;"have you observed this simple mistake in hit 2 movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఈ సినిమాలో దర్శకుడు పెద్ద తప్పిదం చేశాడు&period; హీరో అడవి శేషు&period;&period; కేసును విచారిస్తున్న నేపథ్యంలో విలన్‌ సుహాస్‌&period;&period; హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఫోటోను అడవి శేషు జీప్‌ కు అంటిస్తాడు&period; అయితే&comma; ఆ ఫోటో అంటించిన సమయంలో&period;&period; సుహాస్‌ తన గర్లఫ్రెండ్‌ రజిత తో ఇంట్లోనే ఉంటాడు&period; సినిమా లో మనకు ఆ సీన్‌ స్పష్టం గా కనిపిస్తుంది&period; కానీ&period;&period; సుహాసే&period;&period; హీరోయిన్‌ మీనాక్షి చౌదరి ఫోటోను అడవి శేషు జీప్‌ కు అంటించినట్లు చూపిస్తారు&period; అయితే&comma; ఈ సీన్‌ ను చూసిన నెటిజన్లు&period;&period; దర్శకుడిపై సెటైర్లు పేల్చుతున్నారు&period; తమ దైన స్టైల్‌ లో మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు నెటిజన్లు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts