వినోదం

బాహుబలి సినిమాలో బల్లాల దేవుని ముఖంపై ఈ గీత గమనించారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తాయి&period; అలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి&period; రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది&period; ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది&period; ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా విలన్ పాత్రలో నటించాడు&period; అంతేకాకుండా తమన్న&comma; అనుష్క హీరోయిన్లుగా నటించారు&period; ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు&period; ఈ సినిమా కోసం వందల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బాహుబలి పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అవడంతో బాహుబలి పార్ట్ టు పై అంచనాలు భారీగా పెరిగాయి&period; బాహుబలి పార్ట్ 2 సినిమా రీచ్ అవడంతో పాటు 1600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది&period; అయితే బాహుబలి చిత్రంలో రానా భల్లాల దేవుడిగా కనిపించాడు&period; బాహుబలి చనిపోయిన తర్వాత రానా వృద్ధ బల్లాల దేవుడిగా కనిపించాడు&period; అయితే సెకండ్ పార్ట్ లో ఆయన ముఖంపై గీత ఉంటుంది&period; అది ఎందుకు వచ్చిందని విషయం బాహుబలి అభిమానులకు ఎవరికైనా గుర్తుందా&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85390 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;rana&period;jpg" alt&equals;"how rana got this line on his face in baahubali movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ గీతని బల్లాలదేవుడు తనకు తానే పెట్టుకుంటాడు&period; కుమార వర్మ తనకు హాని కలిగించడానికి వచ్చినట్టు అందరిని నమ్మించడానికి పెట్టుకుంటాడు&period; ఈ గీత ఎక్కడ మిస్ కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడ్డాడు&period; అందుకనే మూవీ చాలా చోట్ల రానా ముఖంపై మనకు ఆ గీత కనిపిస్తుంది&period; సినిమాలో చిన్న చిన్న అంశాలపై కూడా రాజమౌళి ఎంత జాగ్రత్త వహిస్తాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే&period; ఇక రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts