వినోదం

Sr NTR And ANR : అక్కినేని, ఎన్టీఆర్ మ‌ధ్య ఉన్న ఈ పోలిక‌ల‌ గురించి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR And ANR &colon; టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి రెండు కళ్ళ లాంటి వారు విశ్వవిఖ్యాత నట నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామారావు మరియు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు&period; హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకొని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను చేయ‌à°¡‌మే కాక ఎంతో మంది à°®‌à°¨‌సులు గెలుచుకున్నారు&period;తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి&comma; తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను అందించారు ఈ ఇద్దరు హీరోలు అందించారు&period; వీరిద్దిరిలో కొన్ని సారూప్యాలు&comma; మరికొన్ని వైరుధ్యాలున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరు హీరోలు కాకముందు స్టేజి మీద స్త్రీ పాత్రలు పోషించారు&period; అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే&comma; 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాచమల్లు దౌత్యం నాటకం లో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్&period; తెలుగు చలన చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ కూడా నేర్పారు&period; ఆరోగ్య విషయాల తో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు&period; తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపు&comma; గౌరవం&comma; హోదా&comma; డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్ద‌రికి దక్కుతుంది&period;&period; 1932లో మాట నేర్పిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్ర రంగంలోకి ప్రవేశించారు&period; ఆయన వచ్చిన ఏడేళ్ల అనంతరం రామారావు సినీ రంగ ప్రవేశం చేశారు&period; అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ధర్మపత్ని&period; ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశం&period; వీరిద్దరు తమ మొదటి చిత్రాలలో గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67088 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-anr&period;jpg" alt&equals;"interesting facts about sr ntr and anr " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వర్ణయుగం తొలి దశాబ్ద కాలంలో విడుదలైన చిత్రాల సంఖ్య లో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలు ఉండడం చెప్పుకోవ‌à°²‌సిన విష‌యం&period; స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు&period; వాటిలో పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాలు కూడా ఉన్నాయి&period; ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్ర నటులు ఇన్ని సినిమాల్లో ఇన్ని జానర్ లలో కలిసి నటించలేదనే చెప్పాలి&period;&period; ఇది ఒక రికార్డు అనే చెప్పాలి&period; ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ కి సంబంధించిన ఏడెకరాల స్థలం విషయంలో మళ్లీ మనస్పర్ధలు ఏర్పడి దాదాపు ఏడేళ్లు మాట్లాడుకోలేదు&period; &period; తెలుగు సినిమాకి స్టార్డమ్ నేర్పిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఏనాడు బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts