హెల్త్ టిప్స్

Anemia : మ‌హిళ‌ల్లో వ‌చ్చే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌.. కార‌ణాలు, తీసుకోవాల్సిన ఆహారాలు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Anemia &colon; రక్తహీనత à°®‌à°¨ దేశంలో చాలా మందికి ప్రధాన ఆరోగ్య à°¸‌à°®‌స్య‌గా మారింది&period; పిల్లలు&comma; గర్భిణీ స్త్రీలు&comma; ప్రసవ వయస్సులో ఉన్న స్త్రీలలో ఈ à°¸‌à°®‌స్య‌ ఎక్కువగా క‌నిపిస్తుంటుంది&period; భారతదేశంలో ప్రసూతి మరణాల వెనుక ఉన్న‌ ప్రధాన కారణాలలో రక్తహీనత కూడా ఒకటి&period; మహిళలు&comma; పిల్లలు మాత్రమే కాదు పురుషులు కూడా చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తహీనత అనేది ఐర‌న్‌ లోపం లేదా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా రక్తంలో హిమోగ్లోబిన్ లేనప్పుడు ఎదుర‌య్యే పరిస్థితి&period; ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళడానికి సహాయపడే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం&period; ఇది శక్తిని తయారు చేయడానికి&comma; విభిన్న విధులను నిర్వహించడానికి ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐరన్&comma; ఫోలిక్ యాసిడ్&comma; విటమిన్ బి 12&comma; ప్రోటీన్లు&comma; అమైనో ఆమ్లాలు&comma; విటమిన్లు ఎ&comma; సి&comma; బి-కాంప్లెక్స్ గ్రూపులోని ఇతర విటమిన్లు&period;&period; à°¤‌దిర‌à°¤ పోషకాలు సరిపోకపోవడం వల్ల ఎక్కువగా రక్తహీనత వస్తుంది&period; రక్తహీనతకు ఐర‌న్‌ లోపం చాలా సాధారణ కారణం&period; విటమిన్ బి 12 లేకపోవడం లేదా మన శరీరం విటమిన్ బి 12 ను గ్రహించలేకపోవడం&comma; ఫోలిక్ యాసిడ్ లేకపోవడం లేదా ఫోలిక్ యాసిడ్‌ను శోషించుకోవ‌డం‌లో ఇబ్బంది&comma; వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలు&comma; హెమ‌రాయిడ్స్ వల్ల రక్తం కోల్పోవడం&comma; అల్సర్ వంటివి రక్తహీనతకు ఉన్న‌ ఇతర కారణాలు&period; హెచ్‌ఐవీ&comma; రుమటాయిడ్ ఆర్థరైటిస్&comma; క్రోన్స్‌ డిసీజ్&comma; కిడ్నీ డిసీజ్&comma; క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా రక్తహీనతకు కారణమవుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67092 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;anemia&period;jpg" alt&equals;"anemia in women foods to take " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలకు అనేక కారణాల వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది&period; రుతుస్రావం ఉన్న మహిళలు ప్రతి నెలలో వారి పీరియ‌డ్స్ à°¸‌à°®‌యంలో రక్తాన్ని కోల్పోతారు&period; నెలవారీ రుతు చక్రంలో కోల్పోయే రక్తాన్ని భర్తీ చేసేందుకు&comma; కొత్త రక్తాన్ని తయారు చేయడానికి ఐర‌న్‌ అవసరం&period; ఎక్కువ కాలం అధికంగా రక్తస్రావం అయ్యే à°®‌హిళ‌ల్లో à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; శిశువు సరైన పెరుగుద‌à°²‌కు గర్భధారణ సమయంలో మహిళలకు అదనపు ఐర‌న్‌ అవసరమని కూడా గమనించాలి&period; గర్భిణీ స్త్రీలకు సాధారణ మహిళల కంటే 50 శాతం ఎక్కువ రక్తం అవసరం&period; ప్రసవ సమయంలో మహిళలు రక్తాన్ని కోల్పోతారు&period; ఈ కారణాల à°µ‌ల్ల à°®‌హిళ‌ల్లోనే ఎక్కువ‌గా à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య ఏర్ప‌డుతుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌హిళ‌లు à°¸‌రైన ఆహారాన్ని&comma; పోష‌కాలు క‌లిగిన à°ª‌దార్థాల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌ట‌న్‌&comma; బీన్స్&comma; కాయధాన్యాలు&comma; ఆకు కూరగాయలు&comma; ఐర‌న్‌తో కూడిన ధాన్యాలు&comma; ఎండుద్రాక్ష వంటి ఆహారాలు&comma; ఆప్రికాట్లు తదిత‌à°°‌ ఆహారాల్లో ఐర‌న్ సమృద్ధిగా ఉంటుంది&period; విటమిన్ సి&comma; విటమిన్ బి 12 ఉండే డైరీ ఉత్పత్తులు&comma; మాంసం&comma; సోయా&comma; బలవర్థకమైన తృణధాన్యాలు&comma; నారింజ&comma; ద్రాక్షపండ్లు&comma; టమోటాలు&comma; బ్రోకలీ&comma; స్ట్రాబెర్రీలు&comma; ఫోలేట్ ఉండే à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; కిడ్నీ బీన్స్&comma; వేరుశెనగ&comma; ముదురు ఆకుకూరలు&comma; ఆస్పరాగస్&comma; అవ‌కాడో&comma; పాలకూర&comma; స్వీట్ కార్న్ వంటి à°ª‌దార్థాల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఐర‌న్‌తోపాటు à°ª‌లు పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts