వినోదం

Prabhas : టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌.. ఆయన ఆస్తులెన్నో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు&period; బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది&period; ఇక కృష్ణం రాజు వారసత్వంతో సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ సొంతంగానే అవకాశాలు దక్కించుకున్నాడు&period; సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఒక స్పెషల్ హీరో అని గుర్తింపు పొందాడు&period; అయితే ప్రభాస్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు&period;&period; ఆయన ఆస్తుల వివరాలేంటో చూద్దాం&period;&period; ఒక్కో సినిమాకి రూ&period;100 కోట్ల నుంచి 150కోట్ల పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్&period; ప్రభాస్‌ పై ప్రస్తుతం దాదాపు 3-4 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందంటే అతిశయోక్తి కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరోవైపు ప్రభాస్‌ ఫ్యామిలీ రాజుల కుటుంబానికి చెందినదని తెలిసిందే&period; వందల&comma; వేల ఎకరాలు వారి ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చాయని తెలుస్తుంది&period; పెదనాన్న కృష్ణంరాజు సహకారంతో ప్రభాస్‌ నాన్న సత్యనారాయణరాజు నిర్మాతగా రాణించారు&period; ఆయన గోపీకృష్ణ మూవీస్‌పై పలు చిత్రాలు నిర్మించారు&period; నిర్మాతగానే కాదు&comma; ఆయన వ్యాపారిగానూ రాణించారు&period; వీరికి ఒక గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఉందని తెలుస్తుంది&period; దీనికితోడు హైదరాబాద్‌&comma; చెన్నై&comma; బెంగుళూరు వంటి పలు ప్రధాన నగరాల్లో ఫామ్‌ హౌజ్‌లున్నాయి&period; మరోవైపు థియేటర్‌ రంగంలోనూ ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56948 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;prabha&period;jpg" alt&equals;"Prabhas net worth assets and properties value " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు వందల ఎకరాల పంటపొలాలు&comma; కొబ్బరి తోటలున్నాయి&period; హైదరాబాద్‌ శివారులో వందల ఎకరాల్లో ఓ ఫారెస్టే ఉంది&period; సొంతూరులో వేల ఎకరాలున్నాయని సమాచారం&period; కృష్ణంరాజుకు నలుగురు కుమార్తెలే&period; అబ్బాయిలు లేరు&period; దీంతో ప్రభాస్‌నే వారికి కొడుకుగా భావిస్తుంటారు&period; కృష్ణంరాజు ఫ్యామిలీ బాధ్యత కూడా ప్రభాసే తీసుకుంటున్నారు&period; కృష్ణంరాజుకి సైతం వందల ఎకరాలు భూములు&comma; రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు&comma; ఫామ్‌ హౌజ్‌లు&comma; తోటలున్నాయి&period; ఇప్పుడు అవన్నీ ప్రభాస్‌కే చెందుతాయని చెప్పవచ్చు&period; లాంబోర్గిని అవెంటేడర్‌ రోడస్టర్ కారు&comma; రోల్స్ రాయిస్‌ ఫాంటమ్‌ కారు&comma; ల్యాండ్‌ రోవర్‌&comma; రేంజ్‌ రోవర్‌ కార్లు&comma; జాగ్వర్‌ ఎక్స్ ఎల్‌&comma; బీఎండబ్ల్యూ ఎక్స్ 3 కార్లున్నాయి&period; వీటి కాస్ట్ సుమారు 10 కోట్లకుపైగానే ఉంటుంది&period; హైదరాబాద్‌ శివారులో ఓ ఫామ్‌ హౌజ్‌ కట్టిస్తున్నారు ప్రభాస్‌&period; ఇలా మొత్తంగా ప్రభాస్‌ ఆస్తులు 7 నుంచి 8 వేల కోట్లు ఉంటాయని సమాచారం&period; దీన్నిబట్టి టాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు ప్రభాస్‌ అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts