వినోదం

ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ చేసారు రాజమౌళి సర్ ! ఈ సీన్ లో ఉన్న మిస్టేక్ గమనించారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం&period; 2017 సంవత్సరం జూలై 10à°µ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది&period; ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్&comma; రానాలు నేషనల్ స్టార్స్ అయ్యారు&period; ఈ చిత్రంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీన్లు బోలెడు కనిపిస్తాయి&period; ప్రధానంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్ గా తీశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాహుబ‌లి మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో బాహుబలి పార్ట్ 2 పై భారీగా క్రేజ్ పెరిగింది&period; అలా భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి 2 కూడా రికార్డులు క్రియేట్ చేసింది&period; అయితే బాహుబలి సినిమా ప్రారంభంలో ప్రభాస్ శివుడు అనే పాత్రలో కనిపిస్తాడు&period; అంతేకాకుండా ప్రారంభంలోనే శివుడు అవంతికను చూసి కొండపైకి ఎక్కుతాడు&period; ఆమె వెంట పడుతూ కొండపైకి ప్రభాస్ వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది&period; ఆ తర్వాత శివుడు సీక్రెట్ గా వెళ్లి అవంతికకు పచ్చబొట్టు వేస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85244 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;baahubali-1&period;jpg" alt&equals;"rajamouli did this simple mistake in bahubali movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ వెంటనే పచ్చబొట్టేసిన పిల్ల వాడా అనే పాట మొదలవుతుంది అయితే ఈ పాటలో జక్కన్న చిన్న మిస్టేక్ చేశాడు&period; పాటలో అవంతిక జాకెట్టు వెనక భాగంలో ముడివేసి ఉండగా విప్పుతున్నట్టు ఒక సీన్లో చూపిస్తాడు&period; అయితే మరో సీన్లు అసలు జాకెట్ వెనక భాగంలో ఎలాంటి ముడి కనిపించదు&period; ప్రస్తుతం ఈ వీడియోని షేర్ చేస్తూ టోలర్స్ ట్రోల్ చేస్తున్నారు&period; జక్కన్న ఎలా తప్పు చేశాడబ్బా అని కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts