వినోదం

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ దాడి సీన్‌.. అస‌ల‌క్క‌డ జంతువులే లేవుగా.. వీఎఫ్ఎక్స్‌తో మాయ చేశారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">RRR Movie &colon; à°¦‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత‌టి ఘ‌à°¨ విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవడంతో అంత‌ర్జాతీయ స్థాయిలోనూ దీనికి ప్ర‌శంస‌లు à°²‌భించాయి&period; ఎంతో మంది à°¦‌ర్శ‌కుడు రాజ‌మౌళిని&comma; ఈ మూవీని పొడ‌గ్త‌ల్లో ముంచెత్తారు&period; రాజ‌మౌళి ప్ర‌తిభ‌ను కొనియాడారు&period; అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునే ఎన్నో సీన్లు ఉన్నాయి&period; కానీ వాటిల్లో బ్రిటిష్ వారిపై భీమ్ జంతువుల‌తో దాడి చేసే సీన్ ఒక‌టి ఉంటుంది&period; ఇది సినిమా మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సీన్‌ను పూర్తి స్థాయిలో వీఎఫ్ఎక్స్‌లోనే చిత్రీక‌రించారు&period; వాస్త‌వానికి అందులో జంతువులు ఏవీ లేవు&period; అవ‌న్నీ గ్రాఫిక్సే కావ‌డం విశేషం&period; అయితే ఈ సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు à°ª‌నిచేసిన సూప‌ర్‌వైజ‌ర్ శ్రీ‌నివాస మోహ‌న్ గ‌తంలోనే ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియోను షేర్ చేశారు&period; అది ఎంత‌గానో అల‌రించింది&period; అస‌లు జంతువులు ఏవీ లేకుండానే అవి ఉన్న‌ట్లుగా ముందుగానే సీన్ల‌ను తీశారు&period; à°¤‌రువాత వాటికి వీఎఫ్ఎక్స్‌ను జోడించారు&period; ఈ విష‌యం శ్రీ‌నివాస మోహ‌న్ షేర్ చేసిన వీడియోను చూస్తే అర్థ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54393 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rrr-movie-bheem-scene&period;jpg" alt&equals;"rrr movie bheem animals scene vfx video " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ జంతువుల‌తో క‌లిసి బ్రిటిష్ వారిపై దాడి చేసే సీన్‌లో అస‌లు జంతువులే లేవు&period; అయిన‌ప్ప‌టికీ అవి దాడి చేసిన‌ట్లు&comma; వాటి నుంచి à°¤‌ప్పించుకున్న‌ట్లు ఎంతో చ‌క్క‌గా సీన్ల‌ను తెర‌కెక్కించారు&period; ఇది రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే ఆ సీన్‌కు చెందిన వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో గతంలో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది&period; అస‌లు ఆ సీన్‌ను అలా ఎలా తీశారు&period;&period; అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1546784071086653440" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Admin

Recent Posts