వినోదం

Swayam Krushi Movie : స్వ‌యంకృషి షూటింగ్ స‌మ‌యంలో ప‌డుకున్న చిరు.. విశ్వ‌నాథ్ ఏం చేశారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Swayam Krushi Movie &colon; డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది స్వయంకృషి సినిమా&period; అప్పటివరకు మాస్‌ ఇమేజ్‌లో తడిసిముద్దవుతున్న చిరంజీవిలోని మరో యాంగిల్‌ను సినీ à°ª‌రిశ్ర‌à°®‌కు à°ª‌రిచ‌యం చేసింది ఈ చిత్రం&period; స్వయంకృషితో చిరంజీవిలోని మరో కోణాన్ని చూపించిన విశ్వనాథ్ ని ఎంత మెచ్చుకున్న à°¤‌క్కువే&period; 1987లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా కె&period;విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి సినిమా విడుదలైంది&period; ఈ సినిమాలో చిరంజీవి&comma; విజయశాంతి హీరో&comma; హీరోయిన్లుగా నటించ‌గా&comma; బాల నటుడు మాస్టర్ అర్జున్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖైదీ&comma; కొండవీటి రాజా&comma; అడవిదొంగ&comma; పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల‌తో టాప్ పొజిషన్‌కి ఎదుగుతున్న చిరంజీవి కమర్షియల్ సర్కిల్‌ నుంచి బయటకు వచ్చి స్వయంకృషి అనే సినిమా చేశాడు&period; ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా&period;&period; ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది&period; ఇందులో చిరంజీవి పాత్ర‌ను గొప్ప‌గా చెక్కారు క‌ళా à°¤‌à°ª‌స్వి కె విశ్వ‌నాథ్‌&period; అయితే ఈ సినిమా షూటింగ్ à°¸‌à°®‌యంలో ఓ ఆస‌క్తిక‌à°° సంఘ‌ట‌à°¨ చోటు చేసుకుంది&period; షూటింగ్ బ్రేక్ à°¸‌à°®‌యంలో విశ్వ‌నాథ్ భోజనం చేస్తూ ఉంటే చిరంజీవి మాత్రం పడుకున్నారట&period; దాంతో చిరంజీవి భోజనం చేశారా లేదా అని విశ్వనాథ్ గారు సిబ్బందిని అడ‌గ‌గా&comma; ఆయ‌à°¨ మధ్యాహ్నం భోజనం చేయరని డైట్ లో ఉన్నారని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57201 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;chiranjeevi-6&period;jpg" alt&equals;"Swayam Krushi Movie making chiranjeevi slept what vishwanath did " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు విశ్వనాథ్ స్వయంగా ప్లేట్ లో అన్నం వేసి అందులో పెరుగు వేసి తానే కలిపి చిరంజీవికి ఇవ్వండని పంపించారు&period; అయితే చిరుని నిద్ర లేపే సాహ‌సం ఎవ‌రు చేయ‌లేదు&period; కానీ అదే సమయంలో అక్కడ గుడి గంట మోగగా&comma; ఆ శబ్దానికి చిరు లేచి కూర్చున్నారు&period; ఇక అప్పుడే విశ్వనాథ్ చిరంజీవి అన్నం తిను అని చెప్పడంతో మహా ప్రసాదం అని తిన్నారు&period; ఈ విషయాన్ని చిరు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి సంతోషం వ్యక్తం చేశారు&period; విశ్వ‌నాథ్ అంటే చిరంజీవికి ఎంతో అభిమానంతో పాటు ప్రేమ కూడా ఉండేది&period; ఆ à°®‌ధ్య ఓ సారి చిరంజీవి à°¤‌à°¨ à°¸‌తీమ‌ణితో విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లి à°®‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి à°µ‌చ్చారు&period; ఇక విశ్వ‌నాథ్ మృతి à°ª‌ట్ల చిరు దిగ్భ్రాంతికి లోన‌య్యారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts