వినోదం

సినిమాలో కేవలం 2 సీన్ల హైలైట్ తోనే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప కథ ఉన్నప్పుడు గొప్ప సినిమా తీసిన దర్శకులు ఉన్నారు&period; భారీ తారాగణంతో గొప్ప సినిమాలు తీసిన వారు కూడా ఉన్నారు&period; అయితే ఇండస్ట్రీలో కేవలం తక్కువ కథలే ఉంటాయి&period; ఉన్న కథలనే అటుతిప్పి ఇటు తిప్పి కొంత ట్విస్టులు జత చేసి&comma; స్క్రీన్ ప్లే తో మాయ చేసి సినిమా రూపంలో అభిమానుల ముందుకు తీసుకువస్తారు మూవీ మేకర్స్&period; కొన్ని సినిమాలకి కథ ఎలా ఉన్నా కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకులను రక్తి కట్టిస్తాయి&period; ఆ ఒక్క సీన్ తోనే సినిమాకి మంచి హైప్ వస్తుంది&period; అవి చూడడానికి జనాలు థియేటర్ కి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు&period; మరి అలాంటి సీన్స్ తో హైలైట్ అయ్యి హిట్టు కొట్టిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2012 మే 11à°¨ విడుదలైన గ‌బ్బ‌ర్ సింగ్‌ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది&period; ఈ చిత్రంలో అంత్యాక్షరి సీన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది&period; కేవలం ఈ సీన్ కోసమే ప్రేక్షకులు మళ్లీమళ్లీ థియేటర్ కి వెళ్లారంటే అతిశయోక్తి లేదు&period; బి&period;గోపాల్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా 1999 జనవరి 13à°¨ విడుదలైన à°¸‌à°®‌à°°‌సింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది&period; బాలకృష్ణ నటించిన అనేక ఫ్యాక్షన్ సినిమాలలో సమరసింహారెడ్డి సినిమా మంచి హిట్ అయింది&period; ఈ సినిమాలో వచ్చిన ట్రైన్ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది&period; కోడి రామకృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004 జనవరి 15à°¨ విడుదలైన అంజి చిత్రం ఫ్లాప్ టాక్ తో చిరు కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది&period; అయితే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88754 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;gabbar-singh&period;jpg" alt&equals;"these movies became super hits because of these scenes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 2009లో విడుదలైన à°®‌గ‌ధీర‌ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది&period; ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది&period; క్లైమాక్స్ లో వచ్చే షేర్ ఖాన్ ఎంట్రీ&comma; కాజల్ కి పునర్జన్మ గురించి గుర్తుకు రావడం వంటివి అద్భుతంగా కుదిరాయి&period; చివర్లో విలన్ తో ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి&period; కొరటాల à°¶à°¿à°µ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2013 ఫిబ్రవరి 8à°¨ విడుదలైన మిర్చి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే&period; ఈ చిత్రంలో విలన్ దగ్గర పని చేసే వ్యక్తి కూతురి మెడికల్ సీటు కోసం కాలేజీకి వెళ్లి అక్కడ మాట్లాడే సీన్ ఎంతో హైలైట్ గా నిలిచింది&period; ఈ ఒక్క సీన్ తో సినిమా ఘనవిజయం సాధించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts