technology

ఫేస్‌బుక్‌లో ఈ తరహా పోస్టులను అస్సలు షేర్‌ చేయకండి. చేసినా డిలీట్‌ చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫేస్‌బుక్‌&period;&period; ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అత్యంత చేరువ అయింది&period; ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ఫేస్‌బుక్‌ ప్రపంచంలో విహరిస్తున్నారు&period; ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఉన్నా స్టేటస్‌ అప్‌డేట్లను పెడుతున్నారు&period; పోస్టులకు లైక్‌లు&comma; కామెంట్లు తెప్పించుకుంటున్నారు&period; అయితే ఇంత వరకు బాగానే ఉంది&period; కానీ ఫేస్‌బుక్‌లో మీరు షేర్‌ చేసే కొన్ని పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి&period; అవేమిటో&comma; వాటి వల్ల మనకు ఏవిధంగా హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl; బర్త్‌ డే చేసుకోవడం దానికి సంబంధించిన ఫొటోలు&comma; వీడియోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం కామన్‌ అయిపోయింది&period; అయితే నిజానికి ఇలాంటి పోస్టులు పెడితే మీ బర్త్‌ డే తేదీ వివరాలు ఇతరులకు తెలుస్తాయి&period; దీంతో వారు ఆ వివరాలను ఉపయోగించి బ్యాంక్‌ లేదా క్రెడిట్‌&comma; డెబిట్‌ కార్డుల సమాచారాన్ని ఈజీగా ట్రేస్‌ చేస్తారు&period; కనుక ఇలాంటి పోస్టులను పెట్టకూడదు&period; పెట్టి ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్‌ నంబర్‌ను ఫేస్‌బుక్‌లో అందరికీ తెలిసేలా పబ్లిగ్గా షేర్‌ చేయరాదు&period; అలా చేస్తే మీ ఫోన్‌ నంబర్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంటుంది&period; ముఖ్యంగా నేటి తరుణంలో చాలా వరకు ఆర్థిక లావాదేవీలు కేవలం ఫోన్‌ నంబర్ల ద్వారానే జరుగుతున్నాయి&period; కనుక ఫోన్‌ నంబర్‌ను ఇతరులకు తెలిపే విషయంలో గోప్యత పాటించాలి&period; మీకు తెలిసిన వారికి తప్ప ఇతరులకు ఆ నంబర్‌ను షేర్‌ చేయరాదు&period; ఫేస్‌బుక్‌లో మీకు తెలియని వ్యక్తులను ఫ్రెండ్స్‌గా చేసుకోరాదు&period; ఎందుకంటే వారు మంచి వారు అయితే ఓకే&comma; లేదంటే మీ సమాచారం వారి చేతుల్లోకి వెళ్తుంది&period; ఫలితంగా వారు మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయవచ్చు&period; లేదంటే మీ సమాచారంతో మీ బ్యాంక్‌ వివరాలను సేకరించి డబ్బు దోపిడీ చేయవచ్చు&period; మీ పిల్లల ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఎట్టి పరిస్థితిలో షేర్‌ చేయకండి&period; ఎందుకంటే వారి పేరిట దుండగులు నకిలీ అకౌంట్లను ఓపెన్‌ చేసి తరువాత మిమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88751 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fb&period;jpg" alt&equals;"do not share these matters on facebook know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పిల్లల వివరాలు&comma; వారు ఎక్కడ చదువుతున్నది&comma; ఎక్కడ ఉంటున్నది తదితర వివరాలను కూడా ఫేస్‌బుక్ లో షేర్‌ చేయరాదు&period; చేస్తే వారిని కిడ్నాప్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది&period; లేదంటే వారికి ఇతర ఏ రకంగా అయినా ఇతరులు హాని కలిగించవచ్చు&period; మీరు ఎక్కడికి వెళ్తుంది ఫేస్‌బుక్‌లో లొకేషన్‌ షేర్‌ చేయకండి&period; అలా చేస్తే మీరు లేని సమయం చూసి మీ ఇంట్లో ఎవరైనా దొంగతనం చేయవచ్చు&period; ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఫేస్‌బుక్‌ ను వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి&period; ఆఫీస్‌కు సంబంధించిన వివరాలను వీలైనంత వరకు షేర్‌ చేయరాదు&period; అలాగే ఉన్నతాధికారులను కించ పరిచేలా పోస్టులు పెట్టరాదు&period; అలాంటి పోస్టులను లైక్‌ చేయరాదు&period; చేస్తే అది మీకు నష్టం కలిగించవచ్చు&period; మీరు ఎక్కడికి వెళ్లినా ఆ లొకేషన్‌ను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయకండి&period; అలాగే దాన్ని ఇతర ఫ్రెండ్స్‌కు కూడా అస్సలు టాగింగ్‌ చేయకండి&period; చేస్తే మీ లొకేషన్‌ వివరాలు అందరికీ తెలుస్తాయి&period; దీంతో మీరు ఏం చేస్తుందీ ఇట్టే తెలిసిపోతుంది&period; ఫలితంగా మీకు ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది&period; మీకు సంబంధించిన క్రెడిట్‌&comma; డెబిట్‌ కార్డు&comma; బ్యాంకుల వివరాలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయకండి&period; చేస్తే హ్యాకర్ల చేతుల్లోకి ఆ వివరాలు వెళ్తాయి&period; ఫలితంగా మీ అకౌంట్లలో ఉన్న సొమ్ము మాయమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts