వినోదం

Parvati Melton : పార్వ‌తి మెల్ట‌న్ కెరీర్ నాశ‌నం అవ‌డానికి ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులే కార‌ణ‌మా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Parvati Melton &colon; 2005à°µ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వం వహించిన వెన్నెల చిత్రంతో హీరో రాజాతో కలిసి జంటగా నటించిన పార్వతీమెల్టన్ తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది&period; ఈ చిత్రంతో పార్వతీమెల్టన్ కి అంత గుర్తింపు రాకపోయినా పవన్ కళ్యాణ్ నటించిన జల్సాలో జెన్నిఫర్ లోఫెజ్ స్కెచ్ గీసినట్టుందే అంటూ ఆడి పాడి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది&period; దూకుడు లో మహేష్ తోపాటు పూవాయ్ పూవాయ్‌ అంటాడు ఆటో అప్పారావు అంటూ మహేష్ తో జతకట్టి అందరినీ ఆకట్టుకుంది&period; అప్ప‌ట్లో ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది&period; ఇక ఈ ఇంట్రడక్షన్ తో పార్వతి అందరికీ గుర్తొచ్చే ఉంటుంది&period; గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందం&comma; అభినయం ఉన్న‌ పార్వ‌తి మెల్ట‌న్ ను గ్లామ‌ర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్ట‌à°ª‌డేవారు&period; కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వెన్నెల చిత్రం తర్వాత నటించిన గేమ్&comma; అల్లరే అల్లరి తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి&period; ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు&period; à°®‌à°³‌యాళంలో మోహ‌న్ లాల్ హీరోగా నటించిన à°¹‌ల్లో చిత్రంలో à°¨‌టించి అల‌రించింది&period; ఈ సినిమా మళ‌యాళంలో బ్లాక్ à°¬‌స్ట‌ర్ గా నిలిచింది&period; చివ‌à°°‌గా 2012లో ఈ బ్యూటీ à°¯‌à°®‌హో à°¯‌à°® అనే సినిమాలో క‌నిపించి ఆ à°¤‌రువాత సినిమాల‌కు దూరం అయ్యింది&period; ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో పార్వ‌తి మెల్ట‌న్ కొన్ని ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేసింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61635 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;parvati-melton-2&period;jpg" alt&equals;"those two directors are the reason for parvati melton career spoil " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌à°¨ సినిమా కెరీర్ నాశనం కావడానికి ఇద్ద‌రు à°¦‌ర్శ‌కులు కార‌ణమ‌ని ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది&period; అయితే ఆ ఇద్ద‌రు à°¦‌ర్శ‌కుల పేర్లు మాత్రం ఆమె బయటకు వ్యక్తం చేయలేదు&period; అంతే కాకుండా 2013లో తాను శంసులాలానిని వివాహం చేసుకున్న‌ట్టు తెలియజేసింది&period; ప్ర‌స్తుతం à°­‌ర్త‌తో క‌లిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవ‌నం సాగిస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts