వ్యాయామం

రోజూ బ్యాడ్మింటన్ ఆడ‌డం వ‌ల్ల క‌లిగే 15 ప్ర‌యోజ‌నాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాడ్మింట‌న్ అంటే కేవ‌లం క్రీడాకారులు మాత్ర‌మే ఆడాలి అనుకుంటే పొర‌పాటు&period; ఎందుకంటే దీన్ని ఎవ‌రైనా ఆడ‌à°µ‌చ్చు&period; దీని à°µ‌ల్ల శారీర‌క‌&comma; మాన‌సిక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; రోజూ కొంత à°¸‌à°®‌యం పాటు బ్యాడ్మింట‌న్ ఆడ‌డం à°µ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇది తేలికైన వ్యాయామమే&period; ఆరంభంలో కొద్దిగా క‌ష్టం అనిపించినా నెమ్మ‌దిగా అల‌వాటు అవుతుంది&period; దీంతో à°ª‌లు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బ్యాడ్మింట‌న్‌ను రోజూ ఆడ‌డం à°µ‌ల్ల కండ‌రాలు దృఢంగా మారుతాయి&period; పిక్క‌లు&comma; తొడ‌లు&comma; పాదాల్లో ఉండే కండ‌రాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; బ్యాడ్మింట‌న్ à°µ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; హార్ట్ ఎటాక్‌లు&comma; స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి&period; à°°‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒత్తిడిని à°¤‌గ్గించుకునేందుకు బ్యాడ్మింట‌న్ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; మాన‌సికంగా ప్ర‌శాంత‌à°¤ à°²‌భిస్తుంది&period; హ్యాప్పీ హార్మోన్లు విడుద‌à°²‌వుతాయి&period; ఇవి ఒత్తిడిని à°¤‌గ్గిస్తాయి&period; ప్ర‌శాంత‌à°¤‌ను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; బ్యాడ్మింట‌న్ à°µ‌ల్ల à°¶‌రీరం సుల‌భంగా ఎటంటే అటు తిరుగుతుంది&period; కీళ్లు&comma; కండ‌రాలు సాగుతాయి&period; ఆరోగ్యంగా ఉండ‌à°¦‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; బ్యాడ్మింట‌న్ à°µ‌ల్ల à°¶‌రీర మెటబాలిజం పెరుగుతుంది&period; క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి&period; కొవ్వు క‌రిగి అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఎముక‌లు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ఆట ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66943 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;badminton&period;jpg" alt&equals;"many wonderful health benefits of daily badminton" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు బ్యాడ్మింట‌న్ ఆడితే à°«‌లితం ఉంటుంది&period; మాన‌సికంగా దృఢంగా ఉంటారు&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; కుటుంబ à°¸‌భ్యులు&comma; స్నేహితులతో క‌లిసి ఈ ఆట ఆడ‌డం à°µ‌ల్ల వారితో బంధం à°®‌రింత పెరుగుతుంది&period; అన్యోన్యంగా ఉంటారు&period; ఆత్మీయ‌à°¤‌లు పెరుగుతాయి&period; కుటుంబం&comma; స్నేహితుల‌కు అధిక ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గాలనుకునే వారు రోజూ బ్యాడ్మింట‌న్ ఆడితే à°«‌లితం ఉంటుంది&period; త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఈ ఆట à°¸‌హాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; బ్యాడ్మింట‌న్ à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; రోజూ బ్యాడ్మింట‌న్ ఆడితే త్వ‌à°°‌గా à°®‌à°°‌ణం సంభ‌వించే అవ‌కాశాలు 23 శాతం à°µ‌à°°‌కు à°¤‌గ్గుతాయ‌ని సైంటిస్టుల అధ్య‌à°¯‌నాల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; బ్యాడ్మింట‌న్ à°µ‌ల్ల ఊపిరితిత్తుల à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఊపిరితిత్తుల సామ‌ర్థ్యం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">13&period; మెద‌డు చురుగ్గా ఉండేందుకు&comma; యాక్టివ్‌గా à°ª‌నిచేసేందుకు&comma; మెద‌డు à°ª‌నితీరుకు బ్యాడ్మింట‌న్ ఎంత‌గానో à°¸‌హాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">14&period; బ్యాడ్మింట‌న్ కేవ‌లం ఆట మాత్ర‌మే కాదు&period; అందులో నైపుణ్యాన్ని కూడా ప్ర‌à°¦‌ర్శించాలి&period; దీని à°µ‌ల్ల స్మార్ట్‌గా ఆలోచించే à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15&period; బ్యాడ్మింట‌న్ à°µ‌ల్ల à°¶‌రీరాన్ని వేగంగా క‌దిలించ‌à°µ‌చ్చు&period; రిఫ్లెక్స్ యాక్ష‌న్ పెరుగుతుంది&period; ఇది నిత్య జీవితంలో à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts