food

Dadpe Poha : అటుకుల‌తో ఇలా పోహా చేసి తినండి.. టేస్ట్ చూస్తే విడిచిపెట్ట‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dadpe Poha &colon; à°®‌నం అటుకుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; అటుకుల‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అటుకులతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అటుకుల‌తో చేసుకోద‌గిన వంటకాల్లో పోహా కూడా ఒక‌టి&period; ఇది à°®‌నంద‌రికి తెలిసిందే&period; అల్పాహారంగా&comma; స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాము&period; ఈ పోహాను కూడా వివిధ రుచుల్లో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేసే పోహా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; à°®‌హారాష్ట్ర స్టైల్ లో చేసే ఈ à°¦‌డ్పే పోహా à°®‌రింత రుచిగా ఉంటుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; లంచ్ బాక్స్ లోకి కూడా దీనిని తీసుకెళ్ల‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా వేస‌వికాలంలో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా ఉండే à°¦‌డ్పే పోహాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌డ్పే పోహ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ – 1&comma; చిన్న‌గా తరిగిన à°ª‌చ్చిమిర్చి – 2&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; పంచ‌దార – ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్స్&comma; నిమ్మ‌à°°‌సం – ఒక టేబుల్ స్పూన్&comma; మందంగా ఉండే అటుకులు – 2 క‌ప్పులు&comma; లేత కొబ్బ‌à°°à°¿ బోండం నీళ్లు లేదా నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్&comma; నూనె – 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్&comma; ఆవాలు – అర టీ స్పూన్&comma; à°ª‌సుపు – పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు – ఒక రెమ్మ‌&comma; à°ª‌చ్చికొబ్బరి తురుము – పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63524 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;dadpe-poha&period;jpg" alt&equals;"Dadpe Poha recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¦‌డ్పే పోహ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; ఉప్పు&comma; పంచ‌దార వేసి బాగా క‌à°²‌పాలి&period; ఉల్లిపాయ‌à°²‌ల్లో ఉండే నీరు à°¬‌à°¯‌టికి à°µ‌చ్చేలా బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు అటుకులు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ నీళ్లు లేదా సాధార‌à°£ నీళ్లు చ‌ల్లి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పల్లీలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో ఆవాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని ముందుగా సిద్దం చేసుకున్న అటుకుల‌ల్లో వేసి క‌à°²‌పాలి&period; ఇందులోనే వేయించిన à°ª‌ల్లీలు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము కూడా వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¦‌డ్పే పోహ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period; అయితే లంచ్ బాక్స్ లోకి తీసుకెళ్లే వారు ఇందులో కొబ్బ‌à°°à°¿ నీళ్లు వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts