food

Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా త‌యారు చేయండి.. దీన్ని తాగితే రోగాలు దూరం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Soup &colon; చికెన్‌తో కూర‌&comma; బిర్యానీ&comma; క‌బాబ్స్‌&period;&period; ఇలా చాలా మంది à°°‌క à°°‌కాల వంట‌లు చేసుకుని తింటారు&period; కానీ చికెన్‌తో సూప్ చేసుకుని తాగితేనే ఎక్కువ ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి&period; చికెన్ సూప్ తాగ‌డం à°µ‌ల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం&comma; వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు à°®‌à°¨‌కు చికెన్ సూప్ తాగ‌డం à°µ‌ల్ల క‌లుగుతాయి&period; ఈ క్ర‌మంలోనే చికెన్ సూప్ ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోన్‌లెస్ చికెన్ – 85 గ్రాములు&comma; క్యాబేజీ – 30 గ్రాములు &lpar;à°¸‌న్న‌గా క‌ట్ చేసుకోవాలి&rpar;&comma; క్యారెట్ – 30 గ్రాములు &lpar;à°¸‌న్న‌గా క‌ట్ చేయాలి&rpar;&comma; కార్న్ ఫ్లోర్ – ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; నూనె – 10 గ్రాములు&comma; ఉప్పు – అర టీస్పూన్&comma; వెల్లుల్లి – 4 టీస్పూన్లు &lpar;à°¸‌న్న‌గా క‌ట్ చేయాలి&rpar;&comma; కారం – అర టీస్పూన్&comma; చ‌క్కెర – 1 టీస్పూన్&comma; మిరియాల పొడి – అర టీస్పూన్&comma; ఉల్లిపాయ – 1 &lpar;పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&rpar;&comma; సోయా సాస్ – అర టేబుల్ స్పూన్&comma; వెనిగ‌ర్ – 1 టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63521 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chicken-soup-1&period;jpg" alt&equals;"make chicken soup like this and drink it will reduce many problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్‌ను బాగా క‌డిగి శుభ్రం చేసుకోవాలి&period; అందులో మూడు క‌ప్పుల నీరు పోయాలి&period; అందులో ఉల్లిపాయ ముక్క‌లు&comma; రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను వేసి బాగా ఉడ‌క‌బెట్టాలి&period; ఆ à°¤‌రువాత à°µ‌చ్చే à°ª‌దార్థాన్ని చికెన్ స్టాక్ అంటారు&period; దీన్ని à°µ‌à°¡‌క‌ట్టి ఫ్రిజ్‌లో వారం పాటు నిల్వ చేసుకోవచ్చు&period; అవ‌సరం అనుకున్న‌ప్పుడు వాడుకోవాలి&period; పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి&period; అనంత‌రం అందులో వెల్లుల్లి&comma; క్యాబేజీ&comma; క్యారెట్ ముక్క‌లు వేసి కొంచెం వేయించాలి&period; ముక్క‌లు à°®‌రీ బాగా ఎర్ర‌à°¬‌డాల్సిన అవ‌à°¸‌రం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత అందులో చికెన్ స్టాక్ ముక్క‌à°²‌ను వేసి ఉడికించాలి&period; అనంత‌రం అందులో ఉప్పు&comma; కారం&comma; మిరియాల పొడి&comma; చ‌క్కెర‌&comma; వెనిగ‌ర్‌&comma; సోయాసాస్‌à°²‌ను వేసి బాగా క‌à°²‌పాలి&period; 10 నిమిషాల పాటు అలా బాగా ఉడికించాలి&period; అనంత‌రం కార్న్ ఫ్లోర్‌లో నీటిని క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ఉడుకుతున్న సూప్‌లో పోయాలి&period; అలా ఆ మిశ్ర‌మాన్ని పోస్తూ సూప్‌ను బాగా క‌లుపుతూ ఉడికించాలి&period; ఇక దించే ముందు చిల్లీసాస్ చ‌ల్లుకోవాలి&period; దీంతో వేడి వేడి చికెన్ సూప్ à°¤‌యార‌వుతుంది&period; ఆ à°¤‌రువాత వేడిగా ఉండ‌గానే సూప్‌ను తాగేయాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts