food

గుత్తి వంకాయ కూర‌ను ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ‌లు అంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది&period; వంకాయ‌à°²‌తో చాలా à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారుచేసి తింటుంటారు&period; వాటిల్లో గుత్తి వంకాయ కూర కూడా ఒక‌టి&period; దీన్ని బిర్యానీ రైస్‌తో తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period; శుభ కార్యాల à°¸‌à°®‌యంలో గుత్తి వంకాయ‌ను ఎక్కువ‌గా వండుతారు&period; అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ఇలాంటి రుచితో ఇంట్లోనే గుత్తి వంకాయ కూర‌ను ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే గుత్తి వంకాయ కూర‌ను ఎలా à°¤‌యారు చేయాలో దీని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుత్తి వంకాయ కూర à°¤‌యారీకి కావలసిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజా వంకాయలు&&num;8230&semi; &half; కిలో&comma; ఆవాలు&&num;8230&semi; 1&sol;2 టీస్పూన్‌&comma; ఉప్పు&&num;8230&semi; 2 టీస్పూన్లు&comma; అల్లం&&num;8230&semi; 2 ముక్కలు&comma; నూనె&&num;8230&semi; 2 టీస్పూన్లు&comma; పచ్చి మిర్చి&&num;8230&semi; 10&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78402 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;gutti-vankaya-kura&period;jpg" alt&equals;"make gutti vankaya kura like this for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు&comma; పచ్చిమిర్చి&comma; అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని తయారుచేసుకోవాలిగుత్తుగా &period; లేత వంకాయలను చివర విడిపోకుండా&comma; నాలుగు భాగాలుగా కోసి&comma; అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి&period; స్టౌ మీద బాణెలిని పెట్టి నూనె&comma; ఆవాలు వేసి వేయించుకోవాలి&period; ఇందులో గుత్తి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి &period; ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి&period; అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts