food

తోట‌కూర కాడ‌ల‌తో ఇలా కూర చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తోట‌కూర కాడ‌à°²‌ను చాలా మంది అంత ఇష్టంగా తినరు&period; కానీ వీటితో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; తోట‌కూర‌ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా చేసుకుంటే షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతాయి&period; à°°‌క్తం à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¤‌గ్గుతుంది&period; శిరోజాలు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతాయి&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఇక తోట‌కూర కాడ‌à°²‌తో కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో&comma; ఇందుకు ఏమేం à°ª‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తోటకూర కాడలు లేతవి తగినన్ని&comma; యాలక్కాయలు 3&comma; ఉల్లిపాయలు 2&comma; లవంగాలు 4&comma; రెండు నూనె&period;&period; 3 టీస్పూన్లు&comma; దాల్చిన చెక్క కాస్తంత&comma; ఉప్పు&comma; కారం తగినంత&comma; గసగసాలు 2 టీస్పూన్లు&comma; అల్లం చిన్న ముక్క&comma; వెల్లుల్లి 4 రెబ్బలు&comma; ఆవాలు 1&sol;4 టీస్పూన్‌&comma; జీలకర్ర 1 టీస్పూన్‌&comma; మినప్పప్పు 1 టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78405 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;thotakura-kadala-kur&period;jpg" alt&equals;"make thotakura kadala kura for taste " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా తోటకూర కాడలను కడిగి ముక్కలు చేసుకోవాలి&period; ఉల్లిపాయల్ని కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి&period; మసాలా దినుసులన్నీ పొడికొట్టుకుని వుంచుకోవాలి&period; అల్లం వెల్లుల్లిని మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి&period; పొయ్యిమీద బాణెలి పెట్టి అందులో నూనె వేయాలి&period; ఆవాలు&comma; జీలకర్ర&comma; మినప్పప్పు బాణెలిలో వేసి పోపు పెట్టాలి&period; తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేయించిన&comma; తర్వాత తోటకూర కాడల ముక్కలను వేయాలి&period; కాసేపు వేగాక&period;&period; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి మసాలా పొడి&comma; ఉప్పు&comma; కారం&comma; ముక్కలపై జల్లి&comma; అవసరమైనంత నీరు పోసి కొంచెం సేపు బాగ ఉడకనివ్వాలి&period; సెగమీద నుండి దింపుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts