food

Nuvvula Laddu : వీటిని రోజుకు ఒక‌టి తినండి.. ఎంత‌టి మోకాళ్ల నొప్పులు అయినా స‌రే త‌గ్గుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nuvvula Laddu &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఇది à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; అయితే కార‌ణం ఏదైనా కానీ&period;&period; చాలా మందిని ఈ à°¸‌à°®‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది&period; మోకాళ్ల నొప్పులు à°µ‌చ్చాయంటే ఒక à°ª‌ట్టాన à°¤‌గ్గ‌డం లేదు&period; దీంతో చాలా మంది అనేక ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; అయితే మోకాళ్ల నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా à°¸‌రే&period;&period; కింద చెప్పిన విధంగా చేస్తే&period;&period; ఆ నొప్పుల నుంచి శాశ్వ‌తంగా à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోకాళ్ల నొప్పుల‌ను à°¤‌గ్గించేందుకు నువ్వుల à°²‌డ్డూలు ఎంత‌గానో à°ª‌నిచేస్తాయి&period; బెల్లంతో à°¤‌యారు చేసిన నువ్వుల à°²‌డ్డూను రోజుకు ఒక‌టి తినాలి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి పుష్క‌లంగా కాల్షియం à°²‌భిస్తుంది&period; దీంతోపాటు ఇత‌à°° పోష‌కాలు కూడా అందుతాయి&period; దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; మోకాళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; నువ్వుల à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని రోజుకు ఒక‌టి తిన‌డం à°µ‌ల్ల కొద్ది రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52487 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;nuvvula-laddu&period;jpg" alt&equals;"take one nuvvula laddu daily to reduce knee pains " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నువ్వుల à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల ఇంకా à°®‌à°¨‌కు à°ª‌లు ఇత‌à°° లాభాలు కూడా క‌లుగుతాయి&period; చిన్నారులు ఈ à°²‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు&period;&period; వారి మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; ఈ à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ పెరుగుతుంది&period; à°°‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల à°²‌డ్డూల‌ను తిన‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్‌&comma; షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; జుట్టు&comma; చ‌ర్మం ఆరోగ్యంగా మారుతాయి&period; ఇలా నువ్వుల à°²‌డ్డూల‌తో అనేక విధాలుగా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts