Drinking Water : తాగే నీటిలో ఈ ఒక్క‌టి క‌లిపి తాగండి చాలు.. మీరు ఎక్క‌డున్నా ఆరోగ్యం మాత్రం సేఫ్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Drinking Water &colon; ప్ర‌కృతిలో ఇత‌à°° జీవ‌రాశులు&comma; జంతువులు వాటికి à°¶‌రీరంలో à°¨‌à°²‌à°¤‌గా ఉన్న‌ప్పుడు నీటిని తాగి విశ్రాంతిని తీసుకుంటాయి&period; ఇత‌à°° ఆహారాల జోలికి అవి వెళ్ల‌వు&period; ఇలా నీటిని తాగి విశ్రాంతి తీసుకోవ‌డం à°¶‌రీరంలో à°¤‌లెత్తిన ఇబ్బంది వెంట‌నే తగ్గుతుంది&period; à°¶‌రీరంలో ఎక్క‌డైతే à°¸‌à°®‌స్య à°¤‌లెత్తిందో ఆ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డానికి à°¶‌రీర‌మంతా ఆ భాగం కేంద్రంగా à°ª‌ని చేస్తుంది&period; దీంతో à°¸‌à°®‌స్య వెంట‌నే à°¤‌గ్గుతుంది&period; అలాగే నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఆ భాగాన్ని రిపేర్ చేసే à°¸‌à°®‌యంలో వెలువ‌à°¡à°¿à°¨ à°°‌సాయ‌నాలు&comma; వ్య‌ర్థాలు నీటి ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°¶‌రీరంలో ఏర్ప‌à°¡à°¿à°¨ ఈ వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపించ‌డంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; నీటిని తాగ‌క‌పోతే à°¶‌రీరంలో ఏర్ప‌డిని వ్య‌ర్థాల‌ను కాలేయం à°¬‌à°¯‌ట‌కు పంపించ‌లేదు&period; కాలేయంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ ఆగిపోతుంది&period; కనుక జంతువులు à°¶‌రీరంలో అనారోగ్యం à°¤‌లెత్తిన‌ప్పుడు కేవ‌లం నీటిని మాత్ర‌మే తాగి à°¤‌గిన విశ్రాంతి తీసుకుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో ఎటువంటి మందులు వాడే అవ‌à°¸‌రం లేకుండా వాటంత‌ట అవే తిరిగి కోలుకుంటాయి&period; ఇలా ప్ర‌కృతి అంతా చేస్తున్న‌ప్ప‌టికి à°®‌నం మాత్రం చిన్న‌ అనారోగ్య à°¸‌à°®‌స్య క‌à°²‌గ‌గానే మందులు మింగి దానిని à°¨‌యం అయ్యేలా చేస్తున్నాము&period; కానీ ఇది మంచి పద్ద‌తి కాదు&period; క‌నుక à°®‌నం కూడా చిన్న చిన్న à°¸‌à°®‌స్య‌లు అన‌గా జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; గొంతు ఇన్పెక్షన్&comma; జ్వ‌రం&comma; టానిల్స్&comma; నోరు చేదుగా ఉండ‌డం&comma; ఆక‌లి లేక‌పోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు à°¶‌రీరం చెప్పిన‌ట్టుగా à°®‌నం విన‌డం మంచిది&period; à°¶‌రీరానికి ఆహారం తీసుకోకుండా విశ్రాంతి ఇవ్వ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రిపేర్ à°®‌రియు క్లీనింగ్ చ‌క్క‌గా జ‌రుగుతుంది&period; దీంతో à°¶‌రీరంలో à°¨‌à°²‌à°¤‌కు కార‌à°£‌మై వైర‌స్&comma; బ్యాక్టీరియాల‌పై తెల్ల à°°‌క్త‌క‌ణాలు దాడి చేసి à°¸‌మస్య‌ను త్వ‌à°°‌గా à°¤‌గ్గిస్తాయి&period; à°®‌నం కూడా à°¶‌రీరంలో à°¨‌à°²‌à°¤‌గా ఉన్న‌ప్పుడు రోజంతా నీటిని తాగుతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండ‌à°µ‌చ్చు&period; ఒక‌వేళ à°¬‌à°¯‌ట తిరిగే వారు అయితే à°®‌ధ్య à°®‌ధ్య‌లో నీటిలో తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు&period; దీంతో నీరసం రాకుండా ఉంటుంది&period; ఒక‌వేళ జ‌లుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే వారు అయితే కాచి చ‌ల్లార్చిన నీటిని తాగ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46806" aria-describedby&equals;"caption-attachment-46806" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46806 size-full" title&equals;"Drinking Water &colon; తాగే నీటిలో ఈ ఒక్క‌టి క‌లిపి తాగండి చాలు&period;&period; మీరు ఎక్క‌డున్నా ఆరోగ్యం మాత్రం సేఫ్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;drinking-water&period;jpg" alt&equals;"Drinking Water mix this and take for many health benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46806" class&equals;"wp-caption-text">Drinking Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంద‌రు నీటికి à°¬‌దులుగా జావ‌లు&comma; పండ్ల à°°‌సాలు&comma; à°®‌జ్జిగ వంటి వాటినితాగుతూ ఉంటారు&period; కానీ వీటిని కూడా తీసుకోకుండా కేవ‌లం మంచి నీటిని తాగి ఉండ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే à°¸‌à°®‌స్య à°¤‌లెత్తిన à°¤‌రువాత లంక‌నం చేయ‌డం కంటే à°¸‌à°®‌స్య à°¤‌లెత్తే ముందే à°®‌à°¨‌లో కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే నీటిని తాగి లంక‌నం చేయ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య తీవ్రంగా మార‌కుండా ఉంటుంది&period; ఇలా నీటిని తాగే à°¸‌à°®‌యంలో బాగా నీర‌సంగా ఉంది అనుకున్న వారు ఒక గ్లాస్ నీటిలో 4 నుండి 5 స్పూన్ల తేనె&comma; నిమ్మ‌రసం క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¤‌క్ష‌à°£ à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; క‌నుక ఇలా చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు మందులు మింగ‌డానికి à°¬‌దులుగా కేవ‌లం నీటిని తాగి విశ్రాంతి తీసుకోవ‌డం à°µ‌ల్ల మందులు వాడే అవ‌à°¸‌రం లేకుండా à°¸‌à°®‌స్య నుండి à°¸‌à°¹‌జ సిద్దంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts