హెల్త్ టిప్స్

పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి…!

<p style&equals;"text-align&colon; justify&semi;">పదిమందితో నవ్వుతూ మాట్లాడితే అందరు గౌరవిస్తారు&period; ఎప్పుడు నవ్వుతూ ఉండే వారి లో ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; పదిమందితో నవ్వుతు మాట్లాడితే సత్సంబంధాలు పెరుగుతాయి&period; అందుకే మనిషి నవ్వుతు మాట్లాడాలి&period; కాని కొందరు నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు&period; దానికి కారణం పచ్చ రంగులోకి మారిన పళ్ళే&period; ఈ సమస్యను ఇంటి చిట్కాలతో దూరం చేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం నిత్యం వంటలలో ఉపయోగించే పసుపు లో సహజమైన పాలిషింగ్ గుణాల వల్ల పసుపుని బ్రష్ చేసుకోవడం వల్ల రంగు మారిన పళ్ళు తెల్లగా మారతాయి&period; అరటి పండు ని ఇష్ట పడనివారు ఉండరు&period; అలాంటి అరటి లో మెగ్నీషియం&comma; పొటాషియం ఎక్కువగా ఉంటాయి&period; వీటిలో ఉండే బ్లీచింగ్ గుణాల వల్ల పళ్ళపై అరటి తొక్కతో రోజు రుద్దడం వల్ల పచ్చ రంగు కాస్తా తెల్లగా మారుతుంది&period; ప్రతి రోజు తులసి ఆకులను నమిలితే పళ్ళకి ఎంతో మేలు చేస్తుంది&period; బ్యాక్టీరియా తో పోరాడి పళ్ళకి ఆరోగ్యాన్ని అందించటంలో తులసి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71596 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;yellow-teeth&period;jpg" alt&equals;"follow these simple health tips to reduce yellow teeth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయాన్నే బ్రష్ చేయడానికి పేస్ట్ బదులు ఉప్పు&comma; నిమ్మరసం కలిపి పళ్ళు శుభ్రం చేస్తే పళ్ళు మెరుస్తాయి&period; నారింజతో పాటు సిట్రస్ కలిగిన పండ్లలో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది&period; ఇవి పళ్ళపై ఉండే మరకలను తొలగించటానికి మంచి సాధనాలుగా ఉపయోగపడతాయి&period; స్ట్రా బెర్రీ లో యాంటి ఆక్సిడెంట్ లు ఉండటం వలన ఇవి కూడా పళ్లకు బాగా ఉపయోగపడతాయి&period; ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా నేచురల్ బ్లీచింగ్ గుణాలను కలిగి బ్యాక్టీరియా ని తరిమికొట్టి పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts