హెల్త్ టిప్స్

వ‌ర్షాకాలంలో ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రావొద్దంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది&period; అందుకని వానా కాలంలో వీలైనంత వరకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి&period; వానా కాలంలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి&period; వానా కాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వలన క్రిములు సులభంగా వ్యాధులని వ్యాపింప చేస్తాయి&period; అందుకని వానాకాలంలో కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి&period; ఈ చిట్కాలని వానా కాలంలో కనుక పాటించారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వానా కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా పర్సనల్ హైజిన్ చాలా ముఖ్యం&period; ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు చేరకుండా ఉంటాయి&period; రెగ్యులర్ గా చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం&period;&period; ముఖ్యంగా వానలో తడిసిన తర్వాత శుభ్రంగా స్నానం చేయడం చేతులు కాళ్ళని కడుక్కోవడం చాలా అవసరం&period; దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు&period; వాన కాలంలో కంఫర్ట్ గా ఉండే దుస్తులను వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90899 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;fungal-infection&period;jpg" alt&equals;"follow these tips to prevent fungal infections in monsoon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాలి తగిలేవి లూస్ గా ఉండేవి వేసుకుంటే గాలి బాగా ఆడుతుంది&period; చర్మానికి గాలి తగులుతుంది&period; అప్పుడు ఫంగస్ ఇన్ఫెక్షన్ వంటివి ఏమీ కూడా రావు&period; యాంటీ ఫంగల్ పౌడర్స్ ని ఉపయోగిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు&period; చెమట ఎక్కువ పట్టే చోట మీరు నివసిస్తున్నట్లయితే కచ్చితంగా యాంటీ ఫంగల్ పౌడర్ ని ఉపయోగించండి అలానే వానలో తడిసిన తర్వాత పొడిగా మీ చర్మాన్ని ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి&period; రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts