హెల్త్ టిప్స్

బరువు పెరగాలా..? వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏంటీ&period;&period; ఎప్పుడు చూసినా బరువును తగ్గించే పదార్థాల గురించి చెబుతారు&period; ఇప్పుడు బరువును పెంచే ఆహారాల గురించి చెబుతున్నారు&period;&period; అని ఆశ్చర్యపోతున్నారా&period;&period;&quest; ఏమీ లేదండీ&period;&period; అధిక బరువును తగ్గించుకునే వారు ఉన్నట్లే&period;&period; బరువు పెరగాలని కోరుకునే వారు కూడా ఉంటారు కదా&period; అవును ఉంటారు&period;&period; అలాంటి వారి కోసమే ఈ కథనం&period;&period; మరి బరువును పెంచుకోవాలంటే ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గుమ్మడికాయలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు పెరగాలని కోరుకునే వారు తినాల్సిన ఆహారాల్లో గుమ్మడికాయ ఒకటి&period; వీటిల్లో ఉండే పలు సమ్మేళనాలు బరువును పెంచుతాయి&period; మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ సమయంలో గుమ్మడికాయతో చేసిన వంటకాలను తరచూ తింటుంటే అధికంగా బరువు పెరగవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆలుగడ్డలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిల్లో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి&period; తరచూ ఆలుగడ్డలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలా త్వరగా&comma; సులభంగా బరువు పెరగవచ్చు&period; చిప్స్&comma; ఫ్రై&comma; కూరలు చేసుకుని తింటే ఉపయోగం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67948 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;weight-gain-&period;jpg" alt&equals;"how to gain weight naturally with these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బీట్‌రూట్<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేవలం రక్తాన్ని పెంచే పోషకాలు మాత్రమే కాదు&comma; బరువును పెంచే పోషకాలు కూడా బీట్‌రూట్‌లో ఉంటాయి&period; నిత్యం బీట్‌రూట్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అధికంగా బరువు పెరగవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మొక్కజొన్న<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిల్లోనూ పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి&period; ఇవి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి&period; నిత్యం మొక్కజొన్నను ఏదో ఒక విధంగా ఆహారంలో తీసుకుంటే చాలు&period;&period; త్వరగా బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పచ్చి బఠానీలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తరచూ మనం పలు కూరల్లో&comma; వంటకాల్లో వేస్తుంటాం&period; అయితే నిత్యం పచ్చి బఠానీలను ఉడకబెట్టుకుని తింటుంటే బరువు పెరుగుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts